JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే! AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే! AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే

Exams: CBSEలో సూపర్ చేంజ్‌..! ఓపెన్-బుక్ అసెస్‌మెంట్స్‌కు గ్రీన్ సిగ్నల్‌!

 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ అసెస్‌మెంట్‌ (OBA) విధానాన్ని ప్రవేశపెట్టాలన

Published : 2025-08-11 11:30:00
AP Employment: ఏపీ మహిళలకు అద్భుత అవకాశం.. ప్రభుత్వం కొత్త కార్యక్రమం! సొంతూర్లోనే సంపాదన! అర్హతలు ఇవే..!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ అసెస్‌మెంట్‌ (OBA) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పాఠశాలల్లో ఈ ఫార్మాట్ సాధ్యాసాధ్యాలపై పైలట్‌ అధ్యయనం అనంతరం బోర్డు పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.

Pemmasani Chandrashekhar: ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి చికిత్స చేసి.. మానవత్వం చాటిన కేంద్ర మంత్రి!

ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థులు పరీక్ష సమయంలో పాఠ్యపుస్తకాలు, క్లాస్‌ నోట్స్‌, బోర్డు ఆమోదించిన ఇతర వనరులను ఉపయోగించుకోవచ్చు. లాంగ్వేజ్‌, మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ వంటి ప్రధాన సబ్జెక్టులు దీనిలో భాగమవుతాయి. పాఠశాలలు ఈ విధానాన్ని అమలు చేయాలా వద్దా అనేది వారి అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఏడాది జరిగే మూడు పెన్-పేపర్‌ పరీక్షల్లో OBAను చేర్చనున్నారు.

Mawa Samosa: నోరూరించే ఫేమస్ పంజాబీ మావా సమోసా! తేలికగా ఇంట్లోనే చేసుకోండి! శ్రావణ మాస పేరంటాల్లో స్వీట్!

డిసెంబర్‌ 2023లో ఆమోదించిన పైలట్ ప్రాజెక్ట్‌లో 9 నుంచి 12 తరగతులపై ప్రయోగాత్మకంగా ఈ పరీక్షలు నిర్వహించగా, విద్యార్థుల పనితీరు 12% నుంచి 47% వరకు మెరుగుపడిందని అధ్యయనం వెల్లడించింది. వనరుల వినియోగ సామర్థ్యం, ఇంటర్‌డిసిప్లినరీ అర్థం చేసుకోవడంలో ఇది ఉపకరిస్తుందని, విమర్శనాత్మక ఆలోచన పెంపొందిస్తుందని ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడ్డారు.

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 9... ఈసారి సూపర్ స్పెషల్! మొదలయ్యేది ఎప్పుడంటే?

CBSEలో ఓపెన్-బుక్‌ విధానం ఇదే మొదటిసారి కాదు. 2014లో 9, 11 తరగతులకు ఓపెన్ టెక్స్ట్-బేస్డ్ అసెస్‌మెంట్‌ (OTBA) ప్రవేశపెట్టినా, పెద్దగా ఫలితాలు ఇవ్వకపోవడంతో 2017-18లో నిలిపివేశారు.

Gold rates: తగ్గిన బంగారం ధరలు.. వినియోగదారులకు ఊరట!
DSC results: డీఎస్సీ ఫలితాలపై నేడో, రేపో స్పష్టత.. ఫైనల్ కీపై అభ్యంతరాలు!
Good News: వారికి భారీ శుభవార్త! ఈ రోజే మీ అకౌంట్లో డబ్బులు జమ... చెక్ చేసుకోండి!
Air india: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్‌! కేవలం రూ.1,279కే విమాన టికెట్‌..!
Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! మరో నాలుగు రోజుల వర్షాలు! ఈ జిల్లాల్లో...
Praja Vedika: నేడు (11/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →