Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

DSC: మెగా డీఎస్సీ-2025 ఫలితాలు విడుదల…! ఇలా చూసుకోండి మీ స్కోర్‌కార్డు!

2025-08-12 10:26:00
Amaravati: అమరావతి జిల్లా కేంద్రంగా మారనుందా.. కొత్త జిల్లాల కసరత్తులో రాజధాని ప్రాంతంపై దృష్టి!

రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, జూన్ 6 నుంచి జూలై 2 వరకు జరిగిన పరీక్షలకు 92.90% మంది హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను సమీక్షించిన అనంతరం, సవరించిన తుది ‘కీ’ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియతో ఫలితాలను సిద్ధం చేసినట్టు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు.

Pulivendula: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత? ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్!

అభ్యర్థులు తమ తుది ఫలితాలు మరియు స్కోర్‌కార్డులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in ద్వారా చూసుకోవచ్చు. వ్యక్తిగత లాగిన్‌ ద్వారా వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి స్కోర్‌కార్డును పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో రాసిన పేపర్లు, సాధించిన మార్కులు, క్వాలిఫైడ్/నాన్‌క్వాలిఫైడ్ వివరాలు అందుబాటులో ఉంటాయి.

Secunderabad: రైలు ప్రయాణికులకు శుభవార్త! సికింద్రాబాద్ స్టేషన్ మళ్లీ బిజీ.. బిజీ! చర్లపల్లి రూట్‌కు గుడ్‌బై!

ఫలితాలను చూడటానికి – ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘మెగా డీఎస్సీ-2025 రిజల్ట్స్’ పై క్లిక్‌ చేయాలి. తర్వాత వచ్చే లాగిన్ పేజీలో యూజర్ నేమ్, పాస్‌వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి. అప్పుడు మీ స్కోర్‌కార్డు తెరపై కనిపిస్తుంది. దాన్ని పరిశీలించి అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

MMLPS: ఆ రెండు జిల్లాల ప్రజలకు పండగే పండగ! రూ.2175 కోట్లతో... కొత్తగా లాజిస్టిక్ పార్కులు!
AP New Districts: ఏపీలో జిల్లాల మార్పు! కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు... లిస్ట్ ఇదే! నియోజకవర్గాల వారీగా!
Air India: బ్యాడ్ న్యూస్.. రద్దీ గా ఉండే ఢిల్లీ – వాషింగ్టన్ DC ఎయిర్ ఇండియా ఫైట్స్ సర్వీసులు రద్దు! కారణం అదేనా? మరి బుక్ చేసుకున్న వారి పరిస్థితి?
Praja Vedika: నేడు (12/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Mega DSC Results: ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదల! ఇలా చెక్ చేసుకోండి!
Free Bus: ఏపీ మహిళలకు బంపర్ గిఫ్ట్…! పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్‌ వరకు ఫ్రీ రైడ్!
Swiggy Alcohol Delivery: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. స్విగ్గీ మెనూలో 'మద్యం'.. ఇకపై డోర్‌ డెలివరీ.!

Spotlight

Read More →