Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

MMLPS: ఆ రెండు జిల్లాల ప్రజలకు పండగే పండగ! రూ.2175 కోట్లతో... కొత్తగా లాజిస్టిక్ పార్కులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రవాణా మరియు వాణిజ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు మరియు కృష్ణా జిల్లాలలో భారీ స్థాయిలో ర

Published : 2025-08-12 09:09:00
AP New Districts: ఏపీలో జిల్లాల మార్పు! కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు... లిస్ట్ ఇదే! నియోజకవర్గాల వారీగా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రవాణా మరియు వాణిజ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు మరియు కృష్ణా జిల్లాలలో భారీ స్థాయిలో రెండు కొత్త మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను (MMLPs) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది. దీని లక్ష్యం సరుకు రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, తక్కువ ఖర్చుతో మరింత సమర్థవంతమైన రవాణా సేవలను అందించడం.

Air India: బ్యాడ్ న్యూస్.. రద్దీ గా ఉండే ఢిల్లీ – వాషింగ్టన్ DC ఎయిర్ ఇండియా ఫైట్స్ సర్వీసులు రద్దు! కారణం అదేనా? మరి బుక్ చేసుకున్న వారి పరిస్థితి?

ఈ రెండు లాజిస్టిక్ పార్కుల కోసం సుమారు 10,000 ఎకరాల భూమిని ఏపీఐఐసీ గుర్తించింది. ఇందులో నెల్లూరులో 350 ఎకరాల భూమి, కృష్ణా జిల్లాలో 9,650 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. వీటిలో రోడ్డు మరియు రైలు కనెక్టివిటీ సౌకర్యాలను అందించడమే కాకుండా, పోర్టులు మరియు ప్రధాన రైల్వే కారిడార్లను అనుసంధానం చేయడంపై దృష్టి సారించారు.

Mega DSC Results: ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదల! ఇలా చెక్ చేసుకోండి!

ఈ లాజిస్టిక్ పార్కులు రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో మరింత దగ్గర చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా, సాగరమాల ప్రాజెక్టు కింద కేంద్రం రూ. 2,175.20 కోట్ల నిధులను ఈ ప్రాజెక్టులకు మంజూరు చేయనుంది. ఈ నిధులతో ఓడరేవులను రైల్వే మరియు రోడ్డు మార్గాలతో అనుసంధానం చేసి సరుకు రవాణా వేగాన్ని పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ప్రత్యేకంగా, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు మరియు స్లైడింగ్ ఫెసిలిటీస్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Swiggy Alcohol Delivery: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. స్విగ్గీ మెనూలో 'మద్యం'.. ఇకపై డోర్‌ డెలివరీ.!

ఇప్పటికే రాష్ట్రంలో అనకాపల్లి మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో రూ. 1,664 కోట్ల వ్యయంతో రెండు లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవి పూర్తి అయితే, సరుకు రవాణా సమయం మరియు ఖర్చు రెండింటినీ గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ZPTC Elections: ఒకవైపు కోర్టులో చుక్కెదురు.. మరోవైపు పోలింగ్‌కు పటిష్ఠ ఏర్పాట్లు.! రేపే జడ్పీటీసీ అగ్నిపరీక్ష!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లాజిస్టిక్స్ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు వంటి అన్ని రవాణా మౌలిక వసతులను ఒకే వ్యవస్థ కింద నిర్వహించేందుకు "లాజిస్టిక్స్ కార్పొరేషన్" ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్పొరేషన్ ద్వారా కేవలం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల సరకు రవాణా కూడా నిర్వహించాలనే ప్రణాళిక ఉంది.

Movie: సినిమా కోసం స్పెషల్ లీవ్…! రజినీ ‘కూలీ’కి సింగపూర్‌లో ఊహించని గిఫ్ట్!

అదేవిధంగా, రాష్ట్రంలోని 20 పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రస్తుత ఓడరేవులు మరియు విమానాశ్రయాల సమీపంలో ఆర్థిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ కేంద్రాలు, శాటిలైట్ టౌన్‌షిప్‌ల రూపంలో అభివృద్ధి చేయబడతాయి. దీని ద్వారా రవాణా సౌకర్యాలు మాత్రమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి కూడా ప్రోత్సహించబడుతుంది.

Army Chief: తదుపరి యుద్ధం త్వరలోనే జరిగే అవకాశం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర!

ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ముఖ్యమైన లాజిస్టిక్స్ హబ్‌గా అవతరించే అవకాశం ఉంది. పోర్టుల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం పెరగడంతో పాటు, రైతులు, పరిశ్రమలు, వ్యాపారవేత్తలకు సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ లాజిస్టిక్ పార్కులు, రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి పునాది వేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Pension: ఏపీలో వారందరికీ పింఛన్లు కట్.? దివ్యాంగ పింఛన్లలో అవకతవకలు…!
Holidays: ఆగస్టులో మళ్లీ విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు.. ఎందుకంటే!
Praja Vedika: నేడు (12/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! మరో నాలుగు రోజుల వర్షాలు! ఈ జిల్లాల్లో...
Air india: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్‌! కేవలం రూ.1,279కే విమాన టికెట్‌..!
Good News: వారికి భారీ శుభవార్త! ఈ రోజే మీ అకౌంట్లో డబ్బులు జమ... చెక్ చేసుకోండి!
DSC results: డీఎస్సీ ఫలితాలపై నేడో, రేపో స్పష్టత.. ఫైనల్ కీపై అభ్యంతరాలు!
Gold rates: తగ్గిన బంగారం ధరలు.. వినియోగదారులకు ఊరట!

Spotlight

Read More →