Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Free Bus: ఏపీ మహిళలకు బంపర్ గిఫ్ట్…! పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్‌ వరకు ఫ్రీ రైడ్!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన అమ్మాయి

Published : 2025-08-12 09:44:00
MMLPS: ఆ రెండు జిల్లాల ప్రజలకు పండగే పండగ! రూ.2175 కోట్లతో... కొత్తగా లాజిస్టిక్ పార్కులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు ఆధార్ లేదా ఐడీ ప్రూఫ్ చూపించి ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందనున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే నాన్‌స్టాప్, ఎసీ, ఇంటర్‌స్టేట్, లగ్జరీ, చార్టర్‌డ్, ప్యాకేజీ టూర్ల బస్సులు ఈ పథకంలో భాగం కావు.

AP New Districts: ఏపీలో జిల్లాల మార్పు! కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు... లిస్ట్ ఇదే! నియోజకవర్గాల వారీగా!

ప్రయాణికులకు కండక్టర్లు ₹0.00 ధరతో జీరో ఫేర్ టికెట్ ఇస్తారు. ఈ టికెట్‌లో మార్గం, కిలోమీటర్లు, సేవింగ్స్, సబ్సిడీ వివరాలు ఉంటాయి. ఈ టికెట్ల ఆధారంగా APSRTC ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ పొందుతుంది. ప్రయాణికుల భద్రత కోసం బాడీ కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు అమర్చడంతో పాటు బస్టాండ్ సౌకర్యాలు (ఫ్యాన్‌లు, సీటింగ్, నీరు, టాయిలెట్) మెరుగుపరచనున్నారు.

Air India: బ్యాడ్ న్యూస్.. రద్దీ గా ఉండే ఢిల్లీ – వాషింగ్టన్ DC ఎయిర్ ఇండియా ఫైట్స్ సర్వీసులు రద్దు! కారణం అదేనా? మరి బుక్ చేసుకున్న వారి పరిస్థితి?

ఈ పథకం అమలుకు ప్రభుత్వం సంవత్సరానికి సుమారు ₹1,942 కోట్లు, నెలకు సుమారు ₹162 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రారంభ దశలో ప్రస్తుత బస్సుల‌తోనే అమలు జరుగుతుంది, డిమాండ్ పెరిగితే కొత్త బస్సులు చేర్చే అవకాశం ఉంది. విజయవాడలో ప్రస్తుతం 350 సిటీ బస్సుల సంఖ్య పెరగకపోయినా, పీఎం ఈ-బస్ సేవ ద్వారా 100 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

Praja Vedika: నేడు (12/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Mega DSC Results: ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదల! ఇలా చెక్ చేసుకోండి!
Swiggy Alcohol Delivery: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. స్విగ్గీ మెనూలో 'మద్యం'.. ఇకపై డోర్‌ డెలివరీ.!
ZPTC Elections: ఒకవైపు కోర్టులో చుక్కెదురు.. మరోవైపు పోలింగ్‌కు పటిష్ఠ ఏర్పాట్లు.! రేపే జడ్పీటీసీ అగ్నిపరీక్ష!
Movie: సినిమా కోసం స్పెషల్ లీవ్…! రజినీ ‘కూలీ’కి సింగపూర్‌లో ఊహించని గిఫ్ట్!
Army Chief: తదుపరి యుద్ధం త్వరలోనే జరిగే అవకాశం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర!
Pension: ఏపీలో వారందరికీ పింఛన్లు కట్.? దివ్యాంగ పింఛన్లలో అవకతవకలు…!

Spotlight

Read More →