TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్..

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! ఇక ఆ సమస్యలకు చెక్!

తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఎక్కువసేపు క్యూలో నిలబడే ఇబ్బందులను తగ్గించేందుకు కొత్తగా శాశ్వత

Published : 2025-10-30 08:25:00
రైల్వే శాఖ కీలక నిర్ణయం! రూ.188 కోట్ల భారీ ప్రణాళిక... హైదరాబాద్‌–విజయవాడ ప్రయాణం మరింత వేగవంతం!

తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఎక్కువసేపు క్యూలో నిలబడే ఇబ్బందులను తగ్గించేందుకు కొత్తగా శాశ్వత క్యూలైన్లు, విశ్రాంతి షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఎస్‌ఎస్‌డీ టోకెన్లతో వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎంబీసీ ప్రాంతంలోని ప్రవేశమార్గాన్ని విస్తరించి, నాలుగు వేల మంది కూర్చునేలా పెద్ద షెడ్ నిర్మిస్తారు. ఈ చర్యలతో భక్తులు ఎండ, వాన సమస్యల నుంచి ఉపశమనం పొందనున్నారు.

మొంథా తుఫాన్‌ విధ్వంసం! రూ.18 కోట్ల భారీ నష్టం! ప్రభుత్వ సహాయక చర్యలు!

ప్రస్తుతం తిరుమలలో రోజుకు సుమారు 12 వేల నుండి 16 వేల వరకు SSD టోకెన్లు జారీ అవుతున్నాయి. వీకెండ్స్ మరియు పండుగల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వరకు చేరుతున్నాయి. అందువల్ల బాటగంగమ్మ ఆలయం నుండి గోగర్భం జలాశయం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రూ.12 కోట్ల వ్యయంతో శాశ్వత క్యూలైన్లు నిర్మించనున్నారు. అదనంగా రూ.5.6 కోట్లతో మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!!

టీటీడీ పాలకమండలి భక్తులకు మాత్రమే కాకుండా, హిందూ ధర్మ పరిరక్షణ దిశగా కూడా కొత్త నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాల్లో ఐదు వేల శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుంచి రూ.175 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.750 కోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఆలయాలు మూడు రకాలుగా — గ్రామాల జనాభా, అవసరాలను బట్టి — రూ.10, రూ.15, రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు.

'మోంథా' తుపానుపై సీఎం చంద్రబాబు యుద్ధభేరి.. వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం డెడ్‌లైన్! 5 రోజుల్లో..

దేవాదాయశాఖ పర్యవేక్షణలో ఆలయాల నిర్మాణం పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించనున్నారు. ప్రతి దశలో నిర్మాణ ఫోటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వనున్నారు. ఈ చర్యతో గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మ ప్రచారం మరింత బలపడనుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!

తిరుమల భక్తులకు ఈ చర్యలు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి. భక్తుల సౌకర్యాలు, విశ్రాంతి సదుపాయాలు, శాశ్వత క్యూలైన్లతో దర్శన అనుభవం మరింత సౌకర్యవంతంగా మారనుంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడనుంది.

వెలిగొండ సొరంగంలో పెద్ద ప్రమాదం.. 200 మంది కార్మికుల క్షేమం కోసం కన్నీరు పెట్టుకున్న కుటుంబాలు!!
20 రోజుల్లో బట్టతలపై జుట్టు.. తైవాన్ శాస్త్రవేత్తల సంచలనం వెనుక నిజమెంత.. ప్రచారంలో లొసుగులివే!
BSNL job : బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్ 2025 – జీతం ₹50 వేల వరకు, ఇప్పుడే దరఖాస్తు చేయండి!
TTD: TTD భారీ నిర్ణయం.. దేశవ్యాప్తంగా అన్నదానం ప్రారంభం కొత్త ఆలయాలు సేవా కార్యక్రమాలు!
Gulf news : సౌదీలో చిక్కుకున్న జగిత్యాల వాసి – మత్లూబ్ కేసుతో ఆందోళన!!

Spotlight

Read More →