Srirama Navami: శ్రీరామ నవమి రోజే రాముడికి పట్టాభిషేకం జరిగిందా? Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త! మరో అతిథి గృహం ప్రారంభం.. భక్తులకు అదనంగా 200 గదులు! PM Modi: విజయవాడ గాయని శ్రీలలితపై మోదీ ప్రశంసల జల్లు.. సోషల్ మీడియాలో వైరల్! Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్! Srirama Navami: శ్రీరామ నవమి రోజే రాముడికి పట్టాభిషేకం జరిగిందా? Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త! మరో అతిథి గృహం ప్రారంభం.. భక్తులకు అదనంగా 200 గదులు! PM Modi: విజయవాడ గాయని శ్రీలలితపై మోదీ ప్రశంసల జల్లు.. సోషల్ మీడియాలో వైరల్! Arunachalam: గిరిప్రదక్షిణలో చేసే చిన్న పొరపాట్లు.. కలిగే దోషాల గురించి మీకు తెలుసా? Tirumala Darshanam Timings: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు! Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం..! రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం! Hindu Mythology: తిరుమల రహస్యం.. 200 కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన కలియుగ వైకుంఠం వెనుక ఉన్న అసలు కథ! ప్రపంచంలోనే మొట్టమొదట ఈద్ ఎక్కడ మొదలవుతుంది? ఆ దేశం స్పెషాలిటీ ఏంటి? Ramzan festival 2026: అరేబియాలో ఒకలా.. ఇండియాలో మరోలా! ఈద్ తేదీల్లో మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు ఫుల్!

TTD: టీటీడీ ఉద్యోగులకు తీపికబురు! నెరవేరబోతున్న ఎన్నో ఏళ్ల కల.. కీలక నిర్ణయం!

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ

Published : 2025-08-16 08:00:00
Pension: ఏపీలో పెన్షన్ రద్దైన వారికి శుభవార్త! మరో ఛాన్స్.. చాలా సింపుల్ గా వెంటనే ఇలా చేయండి!

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భక్తులకు వేగవంతమైన దర్శనం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు. అన్నప్రసాదాల నాణ్యతను పెంచి, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతోందని వివరించారు. భక్తుల నుండి మంచి స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు.

Heavy Rains: మళ్లీ మూడు రోజుల పాటు వర్షాలు! గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో...

అదే విధంగా టీటీడీ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, రవాణా విభాగంలో ఉన్న కాంట్రాక్ట్ డ్రైవర్ల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం హాస్టల్ సీట్లు పెంచడం, నాణ్యమైన బోధన, వసతి సదుపాయాలు కల్పించడం వల్ల ఉత్తీర్ణతా శాతం పెరిగిందని తెలిపారు.

New Scheme: ఇక వారికి పండగే పండుగ! 15 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం! యువతకు కొత్త పథకం ప్రకటించిన చంద్రబాబు!

తిరుమలలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు కూడా టీటీడీ చర్యలు చేపడుతోంది. శ్రీవాణి టికెట్లు పొందే భక్తులకు అత్యాధునిక కౌంటర్లు ఏర్పాటు చేయడం, కల్యాణకట్టను ఆధునికంగా అభివృద్ధి చేయడం, అన్నప్రసాదాల పంపిణీ విస్తరించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల భద్రత కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళిక రూపొందించారు.

Peanuts: వేరుశనగలు అతిగా తింటే ఇక అంతే సంగతులు! బాడీలో ఈ పార్ట్ పనిచేయదట!

శ్రీవారి వైభవాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తున్నామని ఛైర్మన్ తెలిపారు. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో ఆలయాలు నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఆమోద ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. దళిత, గిరిజన, మత్స్యకార వాడలలో ఆలయాల నిర్మాణానికి కూడా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

TTD: తిరుమలలో రద్దీ రికార్డు…! దర్శనం కోసం భక్తులు రాత్రింబవళ్లు పడిగాపులు!
Free Bus: ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ? ఏ బస్సుల్లో? ఏ కార్డు ఉంటే ఫ్రీ? పూర్తి వివరాలు!
New GST Rates: కేంద్రం మరో సంచలనం.. కొత్త జీఎస్టీ రేట్లు! వాటి ధరలపై భారీ తగ్గింపు!
Trump: మరికొద్దిసేపట్లో పుతిన్ తో సమావేశం! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
Cinema: మారువేషంలో నాని…! బ్యాక్ టూ బ్యాక్ రజినీ & ఎన్టీఆర్ సినిమాలు!
Praja Vedika: నేడు (16/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
OTT movies: ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు! ఆ నాలుగు మాత్రం సూపర్ స్పెషల్!
వైసీపీ పాలన బ్రిటీష్ రాజ్యమే..! చీకటిలో ముంచిన 5 ఏళ్లు! పవన్ కల్యాణ్ ఫైర్!
Chandrababu Speech: స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం! హైలైట్స్ ఇవే!

Spotlight

Read More →