Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే! తిరుమల భక్తులకు శుభవార్త... ఇక వాట్సాప్‌లోనే దర్శనం టికెట్లు! శ్రీశైల పాదయాత్ర భక్తులకు తీపి కబురు..! అటవీ మార్గంపై ప్రభుత్వం కీలక నిర్ణయం! Maha Shivaratri 2026: శివుడికి శంఖు పుష్పాలు సమర్పిస్తే ఇన్ని లాభాలా? TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే! తిరుమల భక్తులకు శుభవార్త... ఇక వాట్సాప్‌లోనే దర్శనం టికెట్లు! శ్రీశైల పాదయాత్ర భక్తులకు తీపి కబురు..! అటవీ మార్గంపై ప్రభుత్వం కీలక నిర్ణయం! Maha Shivaratri 2026: శివుడికి శంఖు పుష్పాలు సమర్పిస్తే ఇన్ని లాభాలా? TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర!

రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య...

రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య ఉత్తర ప్రదేశ్: జనవరి 21 శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య‌లో ప‌లు ప్ర‌త్యేక కార

Published : 2024-01-21 20:07:00

రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య

ఉత్తర ప్రదేశ్: జనవరి 21
శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య‌లో ప‌లు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు భ‌క్తులు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా సోమ‌వారం అయోధ్య‌ ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకోనుంది.

రేపు సాయంత్రం పది లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించ నున్నట్లు రామజన్మభూమి ట్రస్టు తెలిపింది.

అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే ఉపయోగించ నున్నట్లు పేర్కొంది. రామ మందిరం సహా రామ్‌ కీ పైడీ, కనక్‌ భవన్‌, గుప్తర్‌ ఘాట్‌, సరయు ఘాట్‌, లతా మంగేష్కర్‌ చౌక్‌, మనిరామ్‌ దాస్‌ చవానీ వంటి ప్రముఖ ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరిస్తామని తెలిపింది.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

మరోవైపు ప్రాణప్రతిష్ఠ ళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడేళ్లుగా అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది..

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →