Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

Weekend OTTs: వీకెండ్ స్పెషల్! ఓటిటిలోకి వచ్చేసిన 37 సినిమాలు!

2025-08-03 09:30:00
Bullet Train: ఏపీకి బుల్లెట్ ట్రైన్! ఆ ప్రాంతాల మీదుగా... సీఎం మాస్టర్ ప్లాన్!

ఈ వారం వీకెండ్‌కి సినిమాప్రియులకు ఓ మధురానుభూతి ఎదురవుతోంది. థియేటర్లలోకి 'కింగ్డమ్' చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన అందుకుంటోంది. రష్మిక ఈ సినిమాని దొంగచాటుగా చూసొచ్చిన వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కానీ థియేటర్లలో ఈ సినిమా తప్ప మరో పెద్ద Budget చిత్రం విడుదల కాలేదు.

Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! ఏపీలో మరో 20 పోర్టులు!

ఇక OTT platforms విషయానికొస్తే, ఒక్క శుక్రవారం రోజే దాదాపు 37 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ముఖ్యంగా తెలుగులో ‘3 బీహెచ్కీ’, ‘ఓ భామ అయ్యో రామ’, ‘పాపా’, ‘కలియుగం 2064’, ‘సితారే జమీన్ పర్’, ‘తమ్ముడు’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు కాగా, కొన్ని నేటివ్ తెలుగు మూవీస్.

Promotions: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలోనే ప్రమోషన్స్.. ఫైనల్ లిస్ట్..!

Amazon Primeలో ‘3 బీహెచ్కీ’, ‘ఓ భామ అయ్యో రామ’ విడుదల కాగా, Netflixలో ‘తమ్ముడు’, ‘ద స్టోన్’, ‘మై ఆక్స్ఫర్డ్ ఇయర్’ లాంటి విభిన్న భాషల్లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. Hotstarలో ‘సూపర్ సారా’, ‘ఐస్ ఆఫ్ వాకాండా’ అనే సిరీస్‌లు వచ్చాయి. ఆహాలో ‘పాపా’, ‘చక్రవ్యూహం’ వంటి డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.

GreenField Express Highway: గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే! రూ.3500 వేల కోట్లతో... ఆరు లైన్లుగా! ఇక రెండున్నర గంటల్లో హైదరాబాద్.. రూట్ ఇదే!

ఇదిలా ఉండగా, YouTube, BookMyShow, Sun NXT, Manorama Max, Apple TV+, Lionsgate Play వంటి అనేక ప్లాట్‌ఫామ్‌లపై పలు భాషల్లో కొత్త కంటెంట్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ వీకెండ్ ఓ మంచి సినిమాటిక్ ఫీస్ట్ అన్న మాట.

ఏపీలో నేడే అన్నదాత సుఖీభవ డబ్బులు జమ! ఆ ఆరు జిల్లాల వారికి రావు... ఎందుకంటే?
Nimisha Priya: నిమిష ప్రియ కేసు! కేంద్రం బిగ్ ట్విస్ట్.. తన పరిస్థితి ఏమిటి?
Coolie Movie: రజనీకాంత్ కెరీర్‌లో ఇదే తొలిసారి.. 'ఎ' సర్టిఫికెట్ వచ్చినా.. రూ. 1000 కోట్లు పక్కా! ట్రైలర్‌కు భారీ హైప్!
Big blasting news: లిక్కర్ స్కామ్ లో మరో ఆధారం! బయటపడ్డ రహస్య 'డెన్' వీడియో..! దిమ్మతిరిగి పోయే న్యూస్!
Indigo plane: ఇండిగో విమాన వివాదం.... గొడవ అనంతరం ప్రయాణికుడు!

Spotlight

Read More →