Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్!

Basavatarakam Hospital : 13న అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ... బాలకృష్ణ!

అమరావతిలో త్వరలోనే మరో ముఖ్యమైన వైద్యసౌకర్యానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 13వ తేదీన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా

Published : 2025-08-02 16:46:00
IT Companies: ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు! ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్!

అమరావతిలో త్వరలోనే మరో ముఖ్యమైన వైద్యసౌకర్యానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 13వ తేదీన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నట్టు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన CRDA అదనపు కమిషనర్‌తో కలిసి ఆస్పత్రి స్థలాన్ని పరిశీలించారు.

Nimmala Rally: పాలకొల్లులో రైతులతో మంత్రి నిమ్మల భారీ ట్రాక్టర్ ర్యాలీ! రూ.9.85 కోట్ల చెక్కుల పంపిణీ..

బసవతారకం (Basavatarakam) ఆస్పత్రిని మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్టు బాలకృష్ణ తెలిపారు. ఆస్పత్రి నిర్మాణం మూడు దశల్లో పూర్తిచేయాలని ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఈ ఆస్పత్రి అత్యాధునిక వైద్య సదుపాయాలతో అమరావతి ప్రాంతానికి, రాష్ట్రానికి కీలకంగా మారనుంది. క్యాన్సర్ చికిత్సలో నిపుణత కలిగిన బసవతారకం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది అమలవుతోంది.

Pardha saradhi Speech: వైకాపా ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,674 కోట్లు చెల్లించాం! 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు

ఇదే సందర్భంగా బాలకృష్ణ తన నటనలో మరో మైలురాయిని పొందిన సందర్భాన్ని గుర్తు చేశారు. మహిళా సాధికారత ఆధారంగా రూపొందిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఈ చిత్రం స్త్రీ శక్తిని వెలికి తీయడం లక్ష్యంగా రూపొందించాం. దేశ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణం,’’ అని అన్నారు.

Indian Railways: వేగంగా రైలు ప్రయాణం.. మూడో లైను పనులు పూర్తి, నాలుగో లైనుకు గ్రీన్ సిగ్నల్! కీలకమైన రైల్వే మార్గానికి కొత్త ఊపు!

బసవతారకం ఆస్పత్రి నిర్మాణం ద్వారా రాష్ట్రానికి అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రానుంది. దీనివల్ల అమరావతి వాసులు మాత్రమే కాకుండా, తెలంగాణ, ఒడిశా, కర్నాటక తదితర రాష్ట్రాల ప్రజలకూ సేవలు లభించనున్నాయి. ఈ ఆస్పత్రి నిర్మాణంతో అమరావతిలో (Amaravthi) ఆరోగ్య రంగానికి మరింత బలం చేకూరనుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Vande Bharat: విజయవాడ-బెంగళూరు రూట్లో వందేభారత్... నడపాలంటూ విజ్ఞప్తి!
Nara Lokesh: ఇలాంటి క్షణాలు ఎంతో ప్రత్యేకం! లోకేశ్ భావోద్వేగ ట్వీట్..
GST: ఏపీ GST వసూళ్లలో వృద్ధి... జులైలో భారీ!
PM Kisan Samman Nidhi: వారణాసిలో ప్రధాని మోదీ ప్రసంగం! పీఎం కిసాన్ నిధుల విడుదల.. ఖాతాలో సొమ్ము జమయ్యిందా? తెలుసుకోండిలా.!
Ban plastic: సచివాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై బ్యాన్... త్వరలో రాష్ట్రవ్యాప్తంగా!
Bp Control: బీపీ కంట్రోల్‌కి బెస్ట్ వెజిటబుల్స్ ఇవే! మన రోజువారీ మెనూలో తప్పనిసరి..

Spotlight

Read More →