Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!! Lifestyle: తాగుబోతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో.. నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే? ఆదాయం పన్ను లేని దేశాలు! సంపాదన అంతా మీ సొంతం! కానీ అవి తప్పనిసరి! tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు! Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!! 20 రోజుల్లో బట్టతలపై జుట్టు.. తైవాన్ శాస్త్రవేత్తల సంచలనం వెనుక నిజమెంత.. ప్రచారంలో లొసుగులివే! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!! Lifestyle: తాగుబోతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో.. నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే? ఆదాయం పన్ను లేని దేశాలు! సంపాదన అంతా మీ సొంతం! కానీ అవి తప్పనిసరి! tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు! Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!! 20 రోజుల్లో బట్టతలపై జుట్టు.. తైవాన్ శాస్త్రవేత్తల సంచలనం వెనుక నిజమెంత.. ప్రచారంలో లొసుగులివే!

Perfume: ప్రతిరోజూ పర్ఫ్యూమ్ వాడుతున్నారా... ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

2025-07-31 17:11:00

పర్ఫ్యూమ్స్‌ను ప్రతి రోజు వాడటం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్‌ అయిపోయింది. బాడీ స్ప్రేలు, డియోడరెంట్లు, కంట్రోల్ మిస్ట్స్ వంటి సువాసన ఉత్పత్తులు మహిళలే కాకుండా పురుషుల్లోనూ విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయ్. అయితే ఇవి ఎంతగానో ఆకర్షణీయంగా అనిపించినా, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ మోహనవంశీ చెబుతూనే ఉన్నారు – ఈ పర్ఫ్యూమ్స్‌లోని సింథటిక్ కెమికల్స్ మన శరీరానికి మితిమీరిన హానిని కలిగించవచ్చునని. ఇందులో ముఖ్యంగా ఫ్థాలేట్స్, పరాబెన్స్, ఫార్మల్డిహైడ్, బెంజీన్ వంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, పిండ సంచయ వ్యవస్థ (reproductive system), శ్వాసకోశం, హార్మోన్ల సంతులనం వంటి శరీర వ్యవస్థలపై విఘాతం కలిగిస్తాయి.

ఈ రసాయనాల వలన కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముంది: శ్వాస సంబంధిత సమస్యలు (ఉబ్బసం, శ్వాసకోశ బలహీనత), చర్మ అలర్జీలు, దద్దుర్లు, తలనొప్పులు, తుమ్ములు, మైగ్రేన్

గర్భిణీలకు ప్రభావం చూపే అవకాశం, దీర్ఘకాలికంగా క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం.

డాక్టర్ మోహనవంశీ సూచన మేరకు, సహజ పదార్థాలతో తయారైన పర్ఫ్యూమ్స్ (ఉదాహరణకు ఆయుర్వేద గంధ ద్రవ్యాలు, ఈతర గింజల నూనెలతో చేసినవీ, పుష్ప సారాలున్నవి) వాడటం మేలుగా ఉంటుంది. ఇవి సహజమైన వృక్షజ, జంతుజాల ఉత్పత్తులనుండి తయారవుతాయి కనుక ఆరోగ్యానికి హానికరం కాదు.

ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, శ్వాస సంబంధిత సమస్యలున్నవారు ఈ రసాయన ఉత్పత్తులను పూర్తిగా నివారించాలి. రోజూ తళతళలాడేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు తప్పనిసరి అనిపించే పర్ఫ్యూమ్స్… ఆరోగ్యాన్ని భంగం చేసే ముసుగులు కావచ్చు. అందుకే ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

పర్ఫ్యూమ్ తీసుకునే ముందు దాని లేబుల్ చదవండి. "Alcohol-free", "Phthalate-free", "Paraben-free" వంటి పదాలు ఉన్నవే తీసుకోండి. మితంగా వాడండి – రోజుకి ఒక్కసారి మాత్రమే సరిగా ఉంటుంది. సహజ వాసనలతో ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి (లవెండర్, సంధన వాసనలూ వంటివి). ఏదైనా రియాక్షన్ వచ్చినట్లయితే వెంటనే వాడకాన్ని ఆపేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. 

Spotlight

Read More →