Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో..

చిరంజీవి సర్‌తో నటించడం నా కల! హీరోయిన్ భావోద్వేగ స్పందన!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విరామం తర్వాత తిరిగి పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. “భోళా శంకర్” తర్వాత ఆయన చేస్తున్న కొత్త చిత్రం “మన శంకరవరప్రసాద్ గారు”, దీనికి

Published : 2025-10-31 13:32:00
Airlines: భారత ప్రయాణికులకు గుడ్‌న్యూస్..! ఢిల్లీ–షాంఘై మధ్య సర్వీసులు రెట్టింపు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విరామం తర్వాత తిరిగి పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. “భోళా శంకర్” తర్వాత ఆయన చేస్తున్న కొత్త చిత్రం “మన శంకరవరప్రసాద్ గారు”, దీనికి దర్శకత్వం వహిస్తున్నది అనిల్ రావిపూడి. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం పూర్తయింది, సంక్రాంతి 2026 నాటికి రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. దీనితో పాటు చిరంజీవి నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ “విశ్వంభర”, దీనికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా భారీ VFX పనుల వల్ల ఆలస్యమైంది కానీ వచ్చే వేసవికల్లా విడుదల కానుంది.

Railways: భారతీయ రైల్వే కీలక నిర్ణయం! అక్టోబర్ 31 నుండి అమలులోకి!

ఇవి కాకుండా చిరంజీవి మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో ఒకటి దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మెగా 158”. ఇంతకుముందు ఆయనతో చేసిన “వాల్టేర్ వీరయ్య” బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ కొత్త సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో తమిళ హీరో కార్తి కీలక పాత్రలో నటించబోతున్నారని, ఆయనకు రూ.23 కోట్ల పారితోషికం ఇవ్వనున్నారని టాలీవుడ్ టాక్.

Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..!

ఇదే సమయంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవిక మోహనన్ ఎంపికయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు మాళవిక స్వయంగా సోషల్ మీడియాలో స్పందించారు. చిరంజీవి పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, “చిరంజీవి సర్‌తో ఒక రోజు నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను, కానీ ప్రస్తుతం మెగా 158 చిత్రంలో నేను భాగం కాను” అని స్పష్టంగా పేర్కొన్నారు.

Electric Car: ఎలక్ట్రిక్ మార్కెట్‌లో టాటా దుమ్ము..! తక్కువ ధరలో హై రేంజ్ టియాగో EV హిట్..!

ఆమె ఈ ట్వీట్‌తో అన్ని రూమర్స్‌కు చెక్ పెట్టింది. ఆమె మర్యాదపూర్వకమైన స్పందనను అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు హీరోయిన్‌గా నటించబోతున్నారు అన్న ఆసక్తి పెరిగింది.

ప్రయాణికులకు సూపర్ న్యూస్! ఇకపై ఆ దేశంలో కూడా యూపీఐ సేవలు!

ఇక మరోవైపు, మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజా సాబ్” చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ హారర్ కామెడీతో పాటు మరిన్ని ప్రాజెక్టులు చేయబోతున్న మాళవిక, ప్రస్తుతం దక్షిణ భారత సినిమా పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటి గా నిలిచారు.

Nepal: మనాంగ్ జిల్లాలో భారీ మంచు వర్షం! వేలాది పర్యాటకుల రక్షణకు రంగంలోకి సైన్యం!
Modi: దేశ శత్రువులకు మోదీ వార్నింగ్‌..! ఇంట్లోకే చొరబడి దెబ్బకొట్టగల దేశం ఇప్పుడు భారత్‌..!
Cyclone: మళ్లీ వణుకు.. ముంచుకొచ్చే కాలమిదే.. 55 ఏళ్లలో 23 తుపాన్లు ఆ రెండు నెలల్లోనే.!
Camera phones: ఫోటోగ్రఫీ ప్రియుల టాప్ 5 చాయిస్ ఫోన్లు ఇవే! అతి తక్కువ ధరలో.. అద్భుతమైన కెమెరా, గేమింగ్ ఫీచర్లు!
Fastag: ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారులు జాగ్రత్త..! ఆది పూర్తి చేయకపోతే డబుల్‌ టోల్‌ వసూలు..!

Spotlight

Read More →