నందిగామ : శుక్రవారం నాడు నందిగామ పట్టణం కాకాని నగర్ నందు పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతలతో కలిసి ఎన్డీఏ కూటమి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య దాసరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేయగా వారిని వారి కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగానే 4000 రూపాయల పెన్షన్ పై తొలి సంతకం చేయనున్న నారా చంద్రబాబు నాయుడు గారు
4 సంవత్సరాల 10 మాసాలలో రాష్ట్ర ప్రజానీకాన్ని జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు
మళ్లీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రంలో ఏ ఒక్కరు బ్రతికే పరిస్థితి లేదు.
సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో తోసేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి
అభివృద్ధి లేదు పరిశ్రమలు, యువతకు ఉపాధి లేక రాష్ట్ర యువత భవిత పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయింది
రానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబునాయుడు యువతకు పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కల్పించి డీఎస్సీ ని కూడా ప్రకటిస్తారు రాష్ట్ర ప్రజానీకం ఓటు అనే ఆయుధంతో మే 13న జరగనున్న ఎన్నికలలో వైసిపి పార్టీని కూకటివేళ్ళతో సహా పేకలిద్దాం అని తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళం!! సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది!! - పవన్ కల్యాణ్
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
సీ పోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసులో సీబీఐ దూకుడు!! నేడో, రేపో ఫలితాలు!!
షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం!! అతిక్రమిస్తే చర్యలే!! నాగబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి