Crude oil: సౌదీని వెనక్కి నెట్టిన వెనెజులా.. యూఏఈ, రష్యాల టాప్ ప్లేస్: చమురు దిగుమతుల్లో ఆసక్తికర మార్పులు! భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా.. Gold Rate Today: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కమోడిటీ మార్కెట్ అతలాకుతలం: పసిడి పతనానికి గల కారణాలు ఇవే! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! Crude oil: సౌదీని వెనక్కి నెట్టిన వెనెజులా.. యూఏఈ, రష్యాల టాప్ ప్లేస్: చమురు దిగుమతుల్లో ఆసక్తికర మార్పులు! భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా.. Gold Rate Today: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కమోడిటీ మార్కెట్ అతలాకుతలం: పసిడి పతనానికి గల కారణాలు ఇవే! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్!

Cylinder Scam: సిలిండర్ స్కామ్ బట్టబయలు! పుంగనూరులో అక్రమ వసూళ్లపై కలెక్టర్ సీజ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంలో అవకతవకలపై తాజా ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత గ

Published : 2025-11-24 10:01:00
ఏపీలో హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలు పెట్టేవాళ్లకు కొత్త రూల్! తప్పక పాటించాల్సిందే.. లేదంటే!


ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంలో అవకతవకలపై తాజా ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుండగా, పుంగనూరులోని వీరభద్ర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్ ప్రతి సిలిండర్‌పై అదనంగా రూ. 50 వసూలు చేస్తున్నారని కాల్‌సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా దర్యాప్తు చేయగా, ఆరోపణలు నిజమని తేలింది. దీంతో ఏజెన్సీపై శిక్షా చర్యలు అనివార్యమయ్యాయి.

Modi: G20లో మోదీ దూకుడు…! దక్షిణాఫ్రికా నుంచి జపాన్ వరకు కీలక ఒప్పందాలు!

ప్రభుత్వం ఈ పథకం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఇటీవల ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో అదనపు వసూళ్లు ఉన్నాయా? వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వంటి అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా కాల్స్ చేశారు. ఈ కాల్‌సర్వేలో పుంగనూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా వసూళ్లపై గట్టిగా ఫిర్యాదులు వచ్చాయి. ‘‘ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు… ఏజెన్సీతో మాట్లాడినా స్పందన లేదు’’ అని వినియోగదారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డీఎస్వో శంకరన్‌కు సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విజిట్ వీసాతో కువైట్‌కు వచ్చిన వారికి శుభవార్త! రెసిడెన్సీ కి మార్చుకునే 5 కొత్త నిబంధనలు!

దీంతో పుంగనూరు వీరభద్ర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి మొదట రూ. 50,000 జరిమానా విధించాలని నిర్ణయించారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులతో పాటు గ్యాస్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి, తమ తప్పును అంగీకరించారు. అదనంగా వసూలు చేసిన డెలివరీ బాయ్స్‌ను తొలగించామని, ఇకపై ఇలాంటి తప్పులు జరగవని హామీ ఇచ్చారు. తొలి తప్పుగా పరిగణించి జరిమానా మొత్తాన్ని తగ్గించాలని వేడుకోగా, కలెక్టర్ జరిమానాను రూ. 50,000 నుంచి రూ. 10,000కు తగ్గించారు. కానీ హెచ్చరిక ఇచ్చారు — మళ్లీ ఇలా జరుగితే ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేస్తామని, చట్టపరమైన చర్యలు తప్పవని.

ఏపీలోని ఆ నగరానికి రెండు పేర్లు! కేంద్రం ఒక పేరుతో, రాష్ట్రం మరో పేరుతో.. పెద్ద చర్చ!

ఈ సంఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే — రాష్ట్రంలోని అనేక గ్యాస్ ఏజెన్సీలు ఇదే తరహా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయన్న వాస్తవం. నిబంధనల ప్రకారం, 15 కిలోమీటర్ల పరిధిలో ఇంటికి సిలిండర్ డెలివరీ ఉచితం. దాని తర్వాత మాత్రమే రవాణా చార్జీలను వసూలు చేయవచ్చు. కానీ కొన్ని ఏజెన్సీలు ఈ నియమాలను పక్కనపెట్టి వినియోగదారుల నుంచి సిలిండర్‌కు రూ. 20–50 వరకు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల నుంచి వచ్చే వేల ఫిర్యాదులను పరిశీలిస్తే, అదనపు వసూళ్ల పేరుతో కోట్లు వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా ఈ అక్రమాలను బయటకు తీస్తుండగా, అధికారులు ఇప్పుడు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఎక్కడైనా అదనపు వసూళ్లు తేలితే భారీ జరిమానాలే కాకుండా, లైసెన్స్ రద్దు చేసి సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
 

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ ఉద్యోగులకు షాక్.. అలాగయితే వాళ్లందరి ఉద్యోగం పోవడం పక్కా!
Praja Vedika: నేడు (24/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఏపీలో ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి! ఆఖరి తేదీ...
అమెరికా కల అడియాస: వీసా తిరస్కరణతో తీవ్ర మనస్తాపం.. గుంటూరు యువ వైద్యురాలు ఆత్మహత్య!
హై అలర్ట్.. విమానంలో బాంబు కలకలం! బహ్రెయిన్-హైదరాబాద్ విమాన ప్రయాణికులకు టెన్షన్...
Sai Pallavis : నాకు పేరు పెట్టింది సత్య సాయి బాబానే.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్!

Spotlight

Read More →