PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్... ఒకేరోజు రూ. 1,500 పైగా పెరిగిన బంగారం ధర! Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు! Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం: జులై, ఆగస్టు నెలల్లో 20 శాతం వరకు దేశీయ విమాన సర్వీసుల్లో కోత! Jio Recharge Plan: జియో సంచలన ఆఫర్... కేవలం రూ.200 కే 15 ప్రీమియం ఓటీటీలు ఉచితం! India-Canada: భారత్-కెనడా ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం.. మంత్రి పీయూష్ గోయల్! Gold Rates: ట్రంప్ ప్రకటనతో గోల్డ్ మార్కెట్ క్రాష్... తులం బంగారం ఎంతంటే!! PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్... ఒకేరోజు రూ. 1,500 పైగా పెరిగిన బంగారం ధర! Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు! Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం: జులై, ఆగస్టు నెలల్లో 20 శాతం వరకు దేశీయ విమాన సర్వీసుల్లో కోత! Jio Recharge Plan: జియో సంచలన ఆఫర్... కేవలం రూ.200 కే 15 ప్రీమియం ఓటీటీలు ఉచితం! India-Canada: భారత్-కెనడా ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం.. మంత్రి పీయూష్ గోయల్! Gold Rates: ట్రంప్ ప్రకటనతో గోల్డ్ మార్కెట్ క్రాష్... తులం బంగారం ఎంతంటే!!

ఇదెక్కడి విడ్డూరం రా సామి! ఇల్లు కొంటే భార్య ఉచితం అంట..

రియల్‌ ఎస్టేట్‌ సంకోభం చైనా ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలుచేసింది. దీంతో కొందరూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులురకరకాల మార్కెట్‌ వ్యూహాలతో

Published : 2024-01-28 11:23:00

రియల్‌ ఎస్టేట్‌ సంకోభం చైనా ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలుచేసింది.

దీంతో కొందరూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులురకరకాల మార్కెట్‌ వ్యూహాలతో ఇళ్లను అమ్మే పనిలో పడ్డారు.

ఈ ప్రకటనల విషయంలో వారిలోంచి ఎంతలా క్రియేటివిటీ బయటకొస్తుందంటే...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

నిర్ఘాంతపోయేంత విచిత్రమైన స్థితిలో ఉన్నాయా ప్రకటనలు.

తాజగా టియాంజన్‌లోని ఓ కంపెనీ ఎంత విచిత్రమైన రీతీలో అడ్వర్టైస్‌మెంట్‌ చేసిందంటే...

మరి ఇంత ఘోరమా! అని అనుకుండా ఉండలేరు. ఇళ్లు అమ్ముడుపోవాలని ఏకంగా ‘ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి’ అని అడ్వర్టైస్‌మెంట్‌ ఇచ్చింది.

చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని మరో కంపెనీ ఏకంగా బంగారు కడ్డీలను ఇస్తామని ప్రకటించిందట.

ఇల్లు కొనడానికి ఏదైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు గానీ మరీ ఇలా భార్యలేంటి అని అందరూ సీరియస్‌ అయ్యారు.

పైగా ఇది చైనీస్‌ రెగ్యులేటర్‌లకు కూడా నచ్చలేదట.

ఇలా ప్రకటన ఇచ్చినందుకగానూ సదరు కంపెనీకి రూ. 3 లక్షల దాక జరిమాన విధించింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →