Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు! Oushadhi Express: హైదరాబాద్ టు ముంబై... పట్టాలెక్కిన దేశపు తొలి ఫార్మా రైలు 'ఔషధి ఎక్స్‌ప్రెస్'! Fuel Price Hike: మళ్ళీ ఇంధన వాత! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు... PM Modi: ప్రధాని మోదీ పిలుపుతో కుప్పకూలిన విమానయాన షేర్లు! Crude Oil: ముడి చమురు ధరల షాక్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! BSNL plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్.. 28 రోజులు కాదు, ఏకంగా 30 రోజుల వ్యాలిడిటీ! 75 జీబీ డేటా.. Air India: ఎయిర్ ఇండియాలో భారీ ప్రక్షాళన.... మూడేళ్లలో 1000 మంది ఉద్యోగులపై వేటు! MSME: విజయవాడలో ‘SME IPO’ అవగాహన సదస్సు.. చిన్న పరిశ్రమలకు పెట్టుబడి మార్కెట్ దిశగా కొత్త మార్గం! Dwacra Womans: డ్వాక్రా మహిళలకు పండగే... రూ. 2 లక్షల వరకు లోన్! ఎలా పొందాలంటే... Fuel Prices Hike: పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? మే 15 లోపు ఇంధన ధరలు.. Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు! Oushadhi Express: హైదరాబాద్ టు ముంబై... పట్టాలెక్కిన దేశపు తొలి ఫార్మా రైలు 'ఔషధి ఎక్స్‌ప్రెస్'! Fuel Price Hike: మళ్ళీ ఇంధన వాత! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు... PM Modi: ప్రధాని మోదీ పిలుపుతో కుప్పకూలిన విమానయాన షేర్లు! Crude Oil: ముడి చమురు ధరల షాక్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! BSNL plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్.. 28 రోజులు కాదు, ఏకంగా 30 రోజుల వ్యాలిడిటీ! 75 జీబీ డేటా.. Air India: ఎయిర్ ఇండియాలో భారీ ప్రక్షాళన.... మూడేళ్లలో 1000 మంది ఉద్యోగులపై వేటు! MSME: విజయవాడలో ‘SME IPO’ అవగాహన సదస్సు.. చిన్న పరిశ్రమలకు పెట్టుబడి మార్కెట్ దిశగా కొత్త మార్గం! Dwacra Womans: డ్వాక్రా మహిళలకు పండగే... రూ. 2 లక్షల వరకు లోన్! ఎలా పొందాలంటే... Fuel Prices Hike: పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? మే 15 లోపు ఇంధన ధరలు..

బ్యాంకింగ్ మోసాలు మీ బ్యాంక్‌ అకౌంట్‌ భద్రమేనా... ఏ మాత్రం అనుమానం వచ్చినా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బ్యాంకింగ్‌ రంగం గతంతో పోలిస్తే సాంకేతికపరంగా అభివృద్ది చెందింది. ఫలితంగా ఇంటి నుంచే నగదు బదిలీ చేయడం, బిల్లులు చెల్లించడం స్మార్ట్‌ఫోన్‌ నుంచి

Published : 2024-01-23 13:47:00

బ్యాంకింగ్‌ రంగం గతంతో పోలిస్తే సాంకేతికపరంగా అభివృద్ది చెందింది.

ఫలితంగా ఇంటి నుంచే నగదు బదిలీ చేయడం, బిల్లులు చెల్లించడం స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఇతర లావీదేవీలు చేసేందుకు అవకాశం దక్కింది.

అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని సైబర్‌ నేరగాళ్లు (బ్యాంకింగ్ మోసాలు) తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఫలితంగా గత కొన్నేళ్ల నుంచి సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

అయితే ఈ సైబర్‌ నేరాలకు గురికాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. 

సున్నితమైన వివరాలు ఎవరితోనూ పంచుకోవచ్చు: బ్యాంకింగ్‌ స్కాం సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్‌ ఖాతాలను యాక్సెస్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి.

ఇలాంటి మోసాల్లో బ్యాంకు అకౌంట్‌ వివరాలు ఇతరులతో పంచుకోవడం ద్వారా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వివరాలతో బ్యాంక్ ఖాతాలోని నగదును దోచుకొనే అవకాశం ఉంది. 

ఫిషింగ్‌ వినియోగదారులను మోసం చేసేందుకు ఈ విధానాన్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బ్యాంకు అధికారులు పంపినట్లుగానే మెసేజ్, ఈమెయిల్‌ పంపి... ఖాతాదారులను మోసం చేసి, అందినకాడికి దోచుకుంటున్నారు.

కొన్నిసార్లు వారు పంపిన ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలని కూడా కోరతారు. దాంతోపాటు పుట్టినతేదీ లేదా ఇతర వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను వారితో పంచుకోకూడదు.

మాల్‌వేర్‌ ఎటాక్‌: మాల్‌వేర్‌ను కంప్యూటర్‌లోకి పంపడం ద్వారా డేటాను హ్యాక్ చేస్తారు. ఆ సమాచారంతో బ్యాంకింగ్‌ వివరాలు సహా ఇతర వ్యక్తిగత వివరాలను దొంగిలించే అవకాశం ఉంది.

ఇటువంటి మాల్‌వేర్‌ను ఈమెయిల్‌ ద్వారా కూడా పంపించవచ్చు. ఇటువంటి ఈమెయిల్‌ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.

సీక్రెట్‌ పిన్‌ను తెలుసుకోవడం: సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు వినియోగదారుల పాస్‌వర్డ్‌ను దొంగలించడం లేదా ఉహించడం ద్వారా ఖాతాలోకి లాగిన్‌ అవుతారు.

ఖాతాలోని సున్నితమైన సమాచారాన్ని తెలుసుకొనే అవకాశం ఉంది. దాంతోపాటు ఖాతాలోని నగదును బదిలీ చేయడం సహా ఇతర వివరాలను అక్రమంగా వినియోగించే అవకాశం ఉంది.

హ్యాంకింగ్‌కు గురికాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి... గూగుల్ లేదా IOS స్టోర్‌ల నుంచి ధ్రువీకరణ పొందిన యాప్‌లను మాత్రమే డౌన్‌లౌడ్ చేయాలి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మరియు యాప్ ఇన్‌స్టాల్‌ సమయంలో యాప్‌కు సంబంధించిన యాక్సెస్‌ను మాత్రమే ఇవ్వాలి. అందువల్ల ధ్రువీకరణ పొందని యాప్‌ల డౌన్‌లోడ్‌ చేయవద్దు.

ఏదైనా అంశం లేదా సంస్థకు సంబంధించిన వివరాలు కోసం అధికారిక వెబ్‌సైట్‌పైనే ఆధారపడింది.

POS మెషిన్‌ల వినియోగిస్తున్నారా: రెస్టారెంట్లు సహా షాపింగ్‌ మాల్స్‌లో క్రిడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే సమయంలో ప్రైవేట్‌ లేదా సురక్షితమైన నెట్‌వర్క్‌ను మాత్రమే వినియోగించాలి.

దీంతోపాటు POS మెషిన్‌లను ఉపయోగించే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. గుర్తింపు పొందిన బ్యాంకుల మెషిన్లనే ఉపయోగించాలి. 

పరిచయం లేని వ్యక్తులతో నేరుగా గానీ ఫోన్‌లో కానీ వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదు. ల్యాప్‌టాప్‌ లేదా ఫోన్ల తయారీ సంస్థలు అందిస్తున్న అప్‌డేట్‌లను ఉపయోగించకోవాలి.

మరియు మీ డివైజ్‌లకు సురక్షితమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోండి. దాంతోపాటు అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవచ్చు.

పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లు: పబ్లిక్ వైఫైను వినియోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

రైల్వే స్టేషన్‌లు, ఎయిర్‌పోర్టులు, రెస్టారెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో అందుబాటులో ఉండే పబ్లిక్‌ వైఫైను ఉపయోగించే సమయంలో బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించకపోవడం ఉత్తమం.

మరియు పాస్‌వర్డ్‌ లేని ఓపెన్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నట్లయితే హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →