Uber: అమరావతి క్వాంటమ్ విజన్‌పై ఉబర్ ఆసక్తి.. విశాఖలో కార్యకలాపాల విస్తరణకు సిద్ధం! Gold rate today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! మార్కెట్‌లో ఊహించని మార్పులు! Tax Payers: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: 2026-27 అసెస్‌మెంట్ ఏడాదికి ఐటీఆర్ ఫైలింగ్ షురూ! ED: జైగార్డ్ టెక్నాలజీస్ కేసులో ఈడీ దాడులు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు వేగం! India Economic: దేశవ్యాప్తంగా మొదలైన పాలు, చక్కెర, బంగారం ధరల షాక్.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా? రెండు రోజుల్లో మూడు కీలక నిర్ణయాలు! Central Govt: చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 వరకు నిషేధం! Lockdown: దేశంలో మరో లాక్‌డౌన్ గండం... ఏ ఏ వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Gold Price Hike: వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం... ఆకాశానికి అంటిన ధరలు.!! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు! Uber: అమరావతి క్వాంటమ్ విజన్‌పై ఉబర్ ఆసక్తి.. విశాఖలో కార్యకలాపాల విస్తరణకు సిద్ధం! Gold rate today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! మార్కెట్‌లో ఊహించని మార్పులు! Tax Payers: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: 2026-27 అసెస్‌మెంట్ ఏడాదికి ఐటీఆర్ ఫైలింగ్ షురూ! ED: జైగార్డ్ టెక్నాలజీస్ కేసులో ఈడీ దాడులు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు వేగం! India Economic: దేశవ్యాప్తంగా మొదలైన పాలు, చక్కెర, బంగారం ధరల షాక్.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా? రెండు రోజుల్లో మూడు కీలక నిర్ణయాలు! Central Govt: చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 వరకు నిషేధం! Lockdown: దేశంలో మరో లాక్‌డౌన్ గండం... ఏ ఏ వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Gold Price Hike: వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం... ఆకాశానికి అంటిన ధరలు.!! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు!

ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు పోతాయంటూ రిపోర్ట్...

కృత్రిమ మేధ... ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) తో ఉద్యోగాలపై ప్రభావం తప్పకుండా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా నివేదికలో పేర్కొంది. ఉద్యోగాలపై పాజి

Published : 2024-01-15 15:56:00

కృత్రిమ మేధ... ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) తో ఉద్యోగాలపై ప్రభావం తప్పకుండా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా నివేదికలో పేర్కొంది.

ఉద్యోగాలపై పాజిటివ్ గానో లేదా నెగటివ్ గానో... మొత్తానికి ఏదో ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం తప్పకుండా ఉంటుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవ చెప్పారు. కృత్రిమ మేధ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని అన్నారు.

ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు గల్లంతవుతాయని ఆమె అంచాన వేస్తున్నారు. అయితే, ఏఐతో సానుకూల ప్రభావాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

ఉత్పాదకత, అభివృద్ధికి కృత్రిమ మేధ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. కొన్ని ఉద్యోగాలు పోవచ్చు కానీ మిగతా ఉద్యోగాలను మరింత మెరుగు పరుస్తుందని, ఆదాయ స్థాయులను పెంచుతుందని క్రిస్టాలినా పేర్కొన్నారు.

ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలపై కృత్రిమ మేధ ప్రభావం పెద్దగా ఉండదని క్రిస్టాలినా అభిప్రాయపడ్డారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అదే సమయంలో ఏఐతో వీటికి పెద్దగా ప్రయోజనమూ సమకూరదని వివరించారు. పని ప్రదేశంలో కృత్రిమ మేధను ప్రవేశ పెట్టలేక పోవడం వల్ల ఉత్పాదకత సాధారణంగానే ఉంటుందని తెలిపారు.

ముఖ్యంగా వెనకబడిన దేశాలు, తక్కువ ఆదాయం కల దేశాలకు ఏఐ వల్ల ప్రయోజనం కలిగే అవకాశంలేదని చెప్పారు.

ఆ దేశాలకు కూడా ఏఐ ప్రయోజనాలు చేరేలా అభివృద్ధి చెందిన దేశాలు చేయందించాలని ఆమె సూచించారు.

మొత్తంగా చూస్తే... కృత్రిమ మేధతో కొంతమేర నష్టం ఉన్నప్పటికీ ప్రతీ ఒక్కరికీ ఊహకు కూడా అందనన్ని అవకాశాలను చేరువ చేస్తుందని క్రిస్టినా జార్జీవ అభిప్రాయపడ్డారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →