Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు! Telangana: పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! కొత్త పేర్లను ఖరారు.. Tamil Nadu: తమిళ రాజకీయాల్లో సంచలన మలుపు.. NDA నుంచి బయటకు రావడానికి సిద్ధమైన AIADMK? New Airport: లేటెస్ట్ అప్డేట్... ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఈ జిల్లాలోనే..!! Amaravati E6Road: అమరావతిలో అద్భుతం... తుది దశకు చేరిన E6 రోడ్డు! ఈ రోడ్డు వైపే CBN గారి ఇల్లు.... Railway Zone: ఏపీ రైల్వేజోన్‌పై రాజకీయ వేడి.. జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం ప్రారంభం! India Vs Bangladesh: బంగ్లాదేశ్ కు భారీ షాక్... చికెన్ నెక్ వద్ద డేంజర్ బెల్స్!! Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు! Telangana: పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! కొత్త పేర్లను ఖరారు.. Tamil Nadu: తమిళ రాజకీయాల్లో సంచలన మలుపు.. NDA నుంచి బయటకు రావడానికి సిద్ధమైన AIADMK? New Airport: లేటెస్ట్ అప్డేట్... ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఈ జిల్లాలోనే..!! Amaravati E6Road: అమరావతిలో అద్భుతం... తుది దశకు చేరిన E6 రోడ్డు! ఈ రోడ్డు వైపే CBN గారి ఇల్లు.... Railway Zone: ఏపీ రైల్వేజోన్‌పై రాజకీయ వేడి.. జూన్ 1 నుంచి జీఎం కార్యాలయం ప్రారంభం! India Vs Bangladesh: బంగ్లాదేశ్ కు భారీ షాక్... చికెన్ నెక్ వద్ద డేంజర్ బెల్స్!!

Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్!

Chandrababu: రాష్ట్ర అభివృద్ధిపై కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన ప్రత్యేక శైలిలో ఆకట్టుకున్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని ప్రతిబింబించేలా “రాయలసీమ ఇక ‘రాయల్’సీమ” అంటూ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Published : 2026-05-08 14:31:00

రాయలసీమకు ‘రాయల్’ కళ వస్తోందని ప్రతిబించేలా చంద్రబాబు పోస్ట్..

తిరుపతిలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన దిగ్గజ మోటార్ సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్..

అమరావతి: రాష్ట్ర అభివృద్ధిపై కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన ప్రత్యేక శైలిలో ఆకట్టుకున్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని ప్రతిబింబించేలా “రాయలసీమ ఇక ‘రాయల్’సీమ” అంటూ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాయలసీమలో పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పేరు మరింత అర్థవంతంగా మారుతోంది. ముఖ్యంగా తిరుపతిలో భారీ పెట్టుబడులతో ముందుకు రావడానికి సిద్ధమైన ప్రముఖ మోటార్ సైకిల్ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ కారణంగా ఈ ప్రాంతానికి కొత్త వెలుగు వస్తోందని సీఎం సూచించారు. రాయలసీమకు ‘రాయల్’ కళ వస్తోందనే సందేశాన్ని ఈ పోస్ట్ ద్వారా ప్రజలకు చేరవేశారు.

ఇది మొదటిసారి కాదు. ఇటీవల విశాఖపట్నంలో డేటా రంగంలో పెద్ద పెట్టుబడులు రాబోతున్న సందర్భంలో కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పోస్టు చేశారు. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్‌కు రానున్న నేపథ్యంలో, గూగుల్‌ను ప్రతిబింబించేలా సృజనాత్మకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇలా ప్రాంతాల అభివృద్ధిని సరికొత్తగా ప్రజలకు వివరించే ప్రయత్నంలో సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమను ‘రాయల్’సీమగా మార్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Spotlight

Read More →