Fishing Dispute: తమిళనాడు మత్స్యకారుల అక్రమ ప్రవేశం..! ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు! AP Road Technology: ఏడేళ్ల వరకు రిపేర్లు లేవు.. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రోడ్ల మ్యాప్ రెడీ! Ration Shop: ఏపీ ప్రజలకు శుభవార్త! వంట గదుల్లో మళ్లీ వెలుగులు.. సీఎం కీలక ఆదేశాలు..! Andhra Pradesh Industrial News: అతిపెద్ద ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు: ఉత్తరాంధ్ర అభివృద్ధికి సరికొత్త బాట! LPG Crisis India: గ్యాస్ కష్టాలకు చెక్.. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.!! Rythu Bharosa Status 2026: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు! Railway Station: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఎయిర్పోర్ట్ లుక్ లో ఆ రైల్వే స్టేషన్... త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం! YCP: వైసీపీకి బిగ్ షాక్... 500 కుటుంబాలకు పసుపు జెండా కప్పిన మంత్రి! Nimmala Ramanaidu: ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ సిక్స్ అమలు! పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన! AP New Highway: 8 గంటల్లోనే బెంగళూరుకు చేరొచ్చు.. 80 కిలోమీటర్ల దూరం తగ్గించనున్న నూతన ఆరు వరుసల రహదారి.! Fishing Dispute: తమిళనాడు మత్స్యకారుల అక్రమ ప్రవేశం..! ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు! AP Road Technology: ఏడేళ్ల వరకు రిపేర్లు లేవు.. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రోడ్ల మ్యాప్ రెడీ! Ration Shop: ఏపీ ప్రజలకు శుభవార్త! వంట గదుల్లో మళ్లీ వెలుగులు.. సీఎం కీలక ఆదేశాలు..! Andhra Pradesh Industrial News: అతిపెద్ద ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు: ఉత్తరాంధ్ర అభివృద్ధికి సరికొత్త బాట! LPG Crisis India: గ్యాస్ కష్టాలకు చెక్.. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.!! Rythu Bharosa Status 2026: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు! Railway Station: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఎయిర్పోర్ట్ లుక్ లో ఆ రైల్వే స్టేషన్... త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం! YCP: వైసీపీకి బిగ్ షాక్... 500 కుటుంబాలకు పసుపు జెండా కప్పిన మంత్రి! Nimmala Ramanaidu: ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ సిక్స్ అమలు! పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన! AP New Highway: 8 గంటల్లోనే బెంగళూరుకు చేరొచ్చు.. 80 కిలోమీటర్ల దూరం తగ్గించనున్న నూతన ఆరు వరుసల రహదారి.!

Minister Kollu Ravindra: యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ అమలు అభినందనీయం.. ఫలించిన మంత్రి కొల్లు రవీంద్ర కృషి!

Minister Kollu Ravindra: బలిజ పితామహుడు కీ.శే. దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం ఏర్పాటు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహణపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, బీసీ విభాగం అధ్యక్షునిగా కొల్లు రవీంద్ర అనేక సార్లు విన్నవించారు.

Published : 2026-03-22 22:25:00
  • శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయం..

Minister Kollu Ravindra: శెట్టిబలిజ పితామహుడు కీ.శే. దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం ఏర్పాటు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహణపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, బీసీ విభాగం అధ్యక్షునిగా కొల్లు రవీంద్ర అనేక సార్లు విన్నవించారు. అధికారంలోకి వచ్చాక  చేసిన కృషి ఫలించింది. మార్చి 23న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.నెం.629 జారీ చేయడం హర్షణీయం. రాష్ట్రవ్యాప్తంగా కీ.శే. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం అన్ని శాఖలు, జిల్లాల కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం గర్వకారణం. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఆశయాలను భావితరాలకు వివరించి స్ఫూర్తి నింపేలా పని చేస్తాం..

Spotlight

Read More →