ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు.. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

AP Government: ఏపీ ఉద్యోగులకు శుభవార్త! ఇక ఆ సమస్యలుండవు... హైలెవెల్ కమిటీ ఏర్పాటు!

2025-12-12 07:09:00
Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. ఉద్యోగులు ఈహెచ్ఎస్ (Employees Health Scheme) ద్వారా పొందుతున్న వైద్య సేవల్లో ఉన్న లోపాలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదులు, చికిత్సలు, బిల్లులు, హాస్పిటల్ సర్వీస్ వంటి అంశాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.

CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం!

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ కె. విజయానంద్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈహెచ్ఎస్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ ఉద్యోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఏ మార్పులు చేయాలి అనే విషయంపై అధ్యయనం చేస్తుంది. అందుతున్న సేవల స్థితి, లోపాలు, ఉద్యోగుల ఫిర్యాదులను పరిశీలించి పూర్తి నివేదికను సిద్ధం చేస్తుంది.

Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు.

ఈ కమిటీలో సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సభ్యులుగా నియమితులయ్యారు. దీంతో ఉద్యోగుల అభిప్రాయాలు, వాటి అవసరాలు కూడా నివేదికలో చేరే అవకాశం ఉంటుంది.

Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు!

ఇది ఉద్యోగులకు పెద్ద ఉపశమనం అవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా చికిత్స పొందడంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని హాస్పిటళ్లు క్లెయిమ్ సమస్యలు, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, అవసరమైన సేవలు అందకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కమిటీ ఈ సమస్యలన్నింటినీ విశ్లేషించి పరిష్కార మార్గాలు సూచించనుంది.

Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్!

ప్రభుత్వం కమిటీకి 8 వారాల గడువు నిర్ణయించింది. ఈ వ్యవధిలో పూర్తిస్థాయి రిపోర్ట్‌ను సమర్పించాలి. ఆ నివేదిక ఆధారంగా ఈహెచ్ఎస్ విధానాన్ని మరింత బలపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు మెరుగైన ఆరోగ్య సేవలు పొందే అవకాశముంది.

Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..!
Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా!
Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు!
Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!!
Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!

Spotlight

Read More →