Interesting Facts: మూసి ఉన్న గదిలో దుమ్ము ఎలా చేరుతుంది? మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు! Glowing Skin Tips: రాత్రి పూట ఇది రాసుకుంటే చాలు.. ఉదయానికి మీ ముఖం మెరిసిపోవడం ఖాయం! Natural Beauty Tips: ఆవు నెయ్యితో ఇలా ట్రై చేశారా..? ఇక బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, స్కిన్ గ్లో ఆటోమేటిక్..! Skin Care: జిడ్డు చర్మం నుండి సెన్సిటివ్ స్కిన్ వరకు.. ఏ సన్‌స్క్రీన్ వాడాలో మీకు తెలుసా? 90% మంది చేసే తప్పు ఇదే! Vastu Tips: ఇంట్లో చీపురు ఈ చోటే ఉందా? తెలియక చేస్తే ఇంక అంతే… గోవిందా గోవిందా వాస్తు చెప్పే షాకింగ్ నిజాలు..!! గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే! ఆరోగ్యానికి వరం.. కానీ తప్పుగా తాగితే.. Home Buying Tips: సొంతింటి కల నెరవేరాలంటే ఏది బెటర్? అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నా లేదా ఇండిపెండెంట్ హౌస్‌నా..?? Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే.. Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Interesting Facts: మూసి ఉన్న గదిలో దుమ్ము ఎలా చేరుతుంది? మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు! Glowing Skin Tips: రాత్రి పూట ఇది రాసుకుంటే చాలు.. ఉదయానికి మీ ముఖం మెరిసిపోవడం ఖాయం! Natural Beauty Tips: ఆవు నెయ్యితో ఇలా ట్రై చేశారా..? ఇక బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, స్కిన్ గ్లో ఆటోమేటిక్..! Skin Care: జిడ్డు చర్మం నుండి సెన్సిటివ్ స్కిన్ వరకు.. ఏ సన్‌స్క్రీన్ వాడాలో మీకు తెలుసా? 90% మంది చేసే తప్పు ఇదే! Vastu Tips: ఇంట్లో చీపురు ఈ చోటే ఉందా? తెలియక చేస్తే ఇంక అంతే… గోవిందా గోవిందా వాస్తు చెప్పే షాకింగ్ నిజాలు..!! గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే! ఆరోగ్యానికి వరం.. కానీ తప్పుగా తాగితే.. Home Buying Tips: సొంతింటి కల నెరవేరాలంటే ఏది బెటర్? అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నా లేదా ఇండిపెండెంట్ హౌస్‌నా..?? Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే.. Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా?

Skin Care: జిడ్డు చర్మం నుండి సెన్సిటివ్ స్కిన్ వరకు.. ఏ సన్‌స్క్రీన్ వాడాలో మీకు తెలుసా? 90% మంది చేసే తప్పు ఇదే!

ఎండకు బయటకు వెళ్లిన ప్రతిసారి మన చర్మం అనేక రకాల హానికర ప్రభావాలను ఎదుర్కొంటుంది. అల్ట్రావయలెట్ కిరణాల వల్ల ట్యానింగ్, మచ్చలు, ముడతలు, ముందస్తు వృద్ధాప్య లక్షణా

Published : 2026-01-17 16:41:00
పల్లె వెలుగుల నుంచి నగర బాట.. ఏపీలో ప్రధాన బస్టాండ్లలో పెరిగిన రద్దీ!

ఎండకు బయటకు వెళ్లిన ప్రతిసారి మన చర్మం అనేక రకాల హానికర ప్రభావాలను ఎదుర్కొంటుంది. అల్ట్రావయలెట్ కిరణాల వల్ల ట్యానింగ్, మచ్చలు, ముడతలు, ముందస్తు వృద్ధాప్య లక్షణాలు మాత్రమే కాదు, దీర్ఘకాలంలో చర్మ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి చర్మాన్ని రక్షించే ముఖ్యమైన ఆయుధమే సన్‌స్క్రీన్. రోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మంపై నేరుగా పడే హానికర కిరణాలు అడ్డుపడతాయి. చర్మం సహజ కాంతిని నిలుపుకుంటుంది, రంగు మారడం తగ్గుతుంది, మాయిశ్చర్ లాక్ అవుతుంది. అందుకే డెర్మటాలజిస్టులు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లకపోయినా సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు.

AP FIRST: తిరుపతికి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. సీఎం గ్రీన్ సిగ్నల్!

అయితే ప్రతి ఒక్కరి చర్మ తత్వం ఒకేలా ఉండదు. సాధారణంగా మన చర్మాన్ని ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది జిడ్డు చర్మం. ఈ తరహా చర్మం ఉన్నవారు సన్‌స్క్రీన్ వాడితే ముఖం మరింత ఆయిల్‌గా కనిపిస్తుందేమోనని భయపడతారు. కానీ మ్యాట్ ఫినిష్ ఇచ్చే సన్‌స్క్రీన్లు ఈ సమస్యను పూర్తిగా తగ్గిస్తాయి. Re’equil Ultra Matte Dry Touch లాంటి సన్‌స్క్రీన్ జిడ్డును అదుపులో ఉంచుతూ ముఖాన్ని శుభ్రంగా, తాజాగా కనిపించేలా చేస్తుంది.

Chatgpt: చాట్‌జీపీటీకి యాడ్స్ షాక్..! ఓపెన్‌ఏఐ సంచలన నిర్ణయం..!

రెండవది పొడి చర్మం: ఈ చర్మం ఉన్నవారికి తేమ ప్రధాన సమస్య. కాబట్టి మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్న సన్‌స్క్రీన్లు అవసరం. WishCare Invisible Gel Sunscreen లేదా Beauty of Joseon వంటి ఉత్పత్తులు చర్మానికి తేమను అందిస్తూ మెరుపు తగ్గకుండా కాపాడతాయి.

Super Fruit: ఇది సూపర్ ఫ్రూటే.. కానీ వీళ్ళు అస్సలు తినకూడదు!

మూడవది కాంబినేషన్ స్కిన్. అంటే ముఖంలో కొన్ని భాగాలు జిడ్డుగా, మరికొన్ని భాగాలు పొడిగా ఉండటం. ఈ తరహా చర్మానికి తేలికపాటి, జెల్ ఆధారిత సన్‌స్క్రీన్లు సరిపోతాయి. The Derma Co 1% Hyaluronic Sunscreen Aqua Gel చర్మాన్ని బరువుగా చేయకుండా సమతుల్యతను కాపాడుతుంది.

Norovirus: చైనాలో స్కూల్‌లో నోరో వైరస్ కలకలం..! 100 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం!

నాల్గవది సెన్సిటివ్ స్కిన్. ఈ చర్మం ఉన్నవారికి చిన్న రసాయనం కూడా ఇర్రిటేషన్ కలిగించవచ్చు. అందుకే కెమికల్స్ తక్కువగా ఉన్న లేదా మినరల్ బేస్డ్ సన్‌స్క్రీన్లు మంచివి. La Roche-Posay Anthelios లేదా Fixderma Shadow SPF 50 లాంటి సన్‌స్క్రీన్లు సురక్షితమైన ఎంపికలుగా భావించవచ్చు.

Phone pay: ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..! రూ.5,000 ఆఫర్ పేరుతో కొత్త స్కామ్!

ఇక చివరిది నార్మల్ స్కిన్. ఈ చర్మం ఉన్నవారు ఎక్కువగా అన్ని బ్రాండ్లను వాడగలుగుతారు. అయినా నమ్మదగిన ఫలితాల కోసం Neutrogena Ultra Sheer Dry-Touch లాంటి సన్‌స్క్రీన్‌ను ఎంచుకుంటే చర్మ రక్షణలో ఎలాంటి లోటు ఉండదు. సరైన సన్‌స్క్రీన్‌ను ఎంపిక చేసుకుంటే అందమైన చర్మం మాత్రమే కాదు, ఆరోగ్యమైన చర్మం కూడా మన సొంతమవుతుంది.ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే ముందుగా మీ డెర్మటాలజిస్టులు కలిసి ఆ తర్వాత మీ చర్మానికి అనుగుణంగా సన్‌స్క్రీన్‌ను తీసుకోవడం ఉత్తమం.

Subsidy: రైతులకు రూ.1.95 లక్షల కోట్లు.. మోదీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్!
Earphones Safety: చెవుల్లో బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా? నిపుణుల వివరణ ఇదే
Republic day: ఉత్తర భారత్ హై అలర్ట్..! గణతంత్ర వేడుకలపై ఉగ్ర ముప్పు!
Kohli: ఆలయంలో పూజలు.. బయట ఫ్యాన్స్ హడావిడి.. ఇబ్బంది పడ్డ కోహ్లి!

Spotlight

Read More →