టాలీవుడ్ లో సంచలనం.. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌత్ కొరియా అమ్మాయి.! అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి బంధువులా? తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే... Anasuya: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా... అనసూయ! Anil Ravipudi: అనిల్ రావిపూడి రికార్డ్ బ్రేక్.. రాజమౌళి తర్వాత అదే స్థాయి సక్సెస్! పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో! రాజకీయ నాయకులపై నటి ఫైర్.. 'ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుంది?' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్! మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ‘మళ్లీ పెళ్లి’ జోకులపై నరేశ్ అదిరిపోయే కౌంటర్! Nari Nari Nadu Murari: నవ్వుల వర్షం కురిపించనున్న నారీ నారీ నడుమ మురారి.. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన మూవీ! MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్! ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ? టాలీవుడ్ లో సంచలనం.. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌత్ కొరియా అమ్మాయి.! అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి బంధువులా? తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే... Anasuya: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా... అనసూయ! Anil Ravipudi: అనిల్ రావిపూడి రికార్డ్ బ్రేక్.. రాజమౌళి తర్వాత అదే స్థాయి సక్సెస్! పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో! రాజకీయ నాయకులపై నటి ఫైర్.. 'ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుంది?' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్! మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ‘మళ్లీ పెళ్లి’ జోకులపై నరేశ్ అదిరిపోయే కౌంటర్! Nari Nari Nadu Murari: నవ్వుల వర్షం కురిపించనున్న నారీ నారీ నడుమ మురారి.. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన మూవీ! MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్! ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ?

అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి బంధువులా? తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే...

2026-01-15 13:22:00
5 రోజుల్లో ఎన్ని లక్షల వాహనాలు ప్రయాణించాయంటే..! శనివారం ఒక్కరోజే అత్యధికంగా - హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో.!

తన తొలి చిత్రం 'కేజీఎఫ్' సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. కన్నడ స్టార్ యశ్ సరసన నటించిన ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో... ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో వెంకటేశ్ సరసన 'ఆదర్శ కుటుంబం' సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 

అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను!


మరోవైపు, శ్రీనిధి శెట్టికి మరో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బంధువు అంటూ కొంత ప్రచారం జరుగుతోంది. దీనిపై శ్రీనిధి స్పందిస్తూ... తాము బంధువులం కాదని స్పష్టం చేశారు. కానీ ఎక్కడో ఒకచోట బంధువులం అయి ఉండొచ్చని అన్నారు. తాను ఇప్పటి వరకు అనుష్కను కలవలేదని చెప్పారు. అయితే, అనుష్క గురించి తాను చాలా విన్నానని... ఆమె చాలా డౌన్ టు ఎర్త్ అని, ఆమెకు హెల్పింగ్ నేచర్ ఎక్కువని, దయాగుణం ఉందని తెలిపారు. ఆమెను కలవాలనే కోరిక తనకు ఉందని చెప్పారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో..
Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా!
Irans airspace: ఇరాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం!
Health Tips: నల్ల మిరియాలు రోజూ తీసుకుంటున్నారా?.. ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!!
New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!!
Google Gemini: నీ అలవాట్లు, నీ అవసరాలు గుర్తుపెట్టుకునే కొత్త పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వచ్చేసింది..!
Moon: 53 ఏళ్ల గ్యాప్‌కు ముగింపు.. మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు!
Pm Modi: సంక్రాంతి అందరికీ ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలి... ప్రధాని మోదీ!

Spotlight

Read More →