OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'! Rajamouli: మాహిష్మతికి పునాది అక్కడే పడింది.. చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తిని వెల్లడించిన జక్కన్న.. OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.. Peddi Release Date: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే! పెద్ది రిలీజ్ డేట్ లాక్! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'! Rajamouli: మాహిష్మతికి పునాది అక్కడే పడింది.. చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తిని వెల్లడించిన జక్కన్న..

OTT Movie: ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ..

OTT Movie: మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'వాలా 2'. గతంలో వచ్చిన 'వాలా' పెద్ద హిట్. దాంతో సహజంగానే 'వాలా 2'లో అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది.

Published : 2026-05-02 13:45:00
  • Cinema: ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్.. తెలుగులోను అందుబాటులోకి..
     
  • 200 కోట్లు దాటిన వసూళ్లు - మలయాళంలో హిట్ కొట్టిన ‘వాలా 2’..

OTT Movie: మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని నమోదు చేసిన 'వాలా 2' చిత్రం ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. గతంలో వచ్చిన 'వాలా' చిత్రానికి సీక్వెల్‌గా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం తక్కువ బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, ఈ చిత్రం ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ వినోదాత్మక చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్ స్టార్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

సావిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాషిర్, అలన్, అజిన్, వినాయక్ ప్రధాన పాత్రల్లో నటించగా, రజత్ ప్రకాశ్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. మలయాళంలో అఖండ విజయం సాధించడంతో ఇతర భాషా ప్రేక్షకులు సైతం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న నిర్వాహకులు, మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నలుగురు మధ్యతరగతి యువకుల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ, తల్లిదండ్రుల కష్టాలను గమనించకుండా కాలేజీలో గొడవలకు దిగి చివరకు వారు ఎదుర్కొనే పరిణామాలను ఎంతో ఆసక్తికరంగా చూపించింది. విపిన్ దాస్ నిర్మించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఓటీటీలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.

Spotlight

Read More →