UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు! Toll Fees: విజయవాడ హైవే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టోల్ రుసుములు.. నేటి నుంచే అమలు.! Tariff Refund: ఇకపై టారిఫ్ ల రీఫండింగ్ కు 45 రోజుల నిరీక్షణ! Fuel Price Hike 2026: వాహనదారులకు షాక్... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Jet Fuel Price: రికార్డు స్థాయిలో విమాన ఇంధన ధరలు: రూ.2 లక్షల మార్కు దాటిన ఏటీఎఫ్! Srisailam: ఇంద్రకీలాద్రిలో సిబ్బంది చేతివాటం... శ్రీశైలంలో నిలిచిపోయిన జలవిద్యుత్ ఉత్పత్తి! Rupee vs Dollar: క్రూడాయిల్ సెగ.. రూపాయి విలవిల.. అంతర్జాతీయ అనిశ్చితితో కుదేలవుతున్న భారత కరెన్సీ.! Indian Stock Market: బ్లాక్ మండే.. మార్కెట్ విలవిల.. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఇన్వెస్టర్ల కొంపముంచిన పతనం. New RBI Rules: సామాన్యులకు భారీ ఊరట! ఏప్రిల్ 1 నుండి అమల్లోకి కొత్త ఆర్‌బీఐ రూల్స్! UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు! Toll Fees: విజయవాడ హైవే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టోల్ రుసుములు.. నేటి నుంచే అమలు.! Tariff Refund: ఇకపై టారిఫ్ ల రీఫండింగ్ కు 45 రోజుల నిరీక్షణ! Fuel Price Hike 2026: వాహనదారులకు షాక్... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Jet Fuel Price: రికార్డు స్థాయిలో విమాన ఇంధన ధరలు: రూ.2 లక్షల మార్కు దాటిన ఏటీఎఫ్! Srisailam: ఇంద్రకీలాద్రిలో సిబ్బంది చేతివాటం... శ్రీశైలంలో నిలిచిపోయిన జలవిద్యుత్ ఉత్పత్తి! Rupee vs Dollar: క్రూడాయిల్ సెగ.. రూపాయి విలవిల.. అంతర్జాతీయ అనిశ్చితితో కుదేలవుతున్న భారత కరెన్సీ.! Indian Stock Market: బ్లాక్ మండే.. మార్కెట్ విలవిల.. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఇన్వెస్టర్ల కొంపముంచిన పతనం. New RBI Rules: సామాన్యులకు భారీ ఊరట! ఏప్రిల్ 1 నుండి అమల్లోకి కొత్త ఆర్‌బీఐ రూల్స్!

Business Opportunities: ఆస్ట్రేలియా తెలుగుదేశం ఆధ్వర్యంలో AP లో పెట్టుబడుల పై అవగాహన సదస్సు!

Business Opportunities Awareness: “ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అవకాశాలు” ఇన్ఫర్మేషన్ సెషన్. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలపై అవగాహన సదస్సు.

Published : 2026-04-01 10:07:00

“ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అవకాశాలు”.. 

భవిష్యత్ అవకాశాలపై అవగాహన..

తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో మార్చి 29, ఆదివారం 702/7 Maitland place, నోర్వెస్ట్ లో నిర్వహించిన “ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అవకాశాలు” అనే ఇన్ఫర్మేషన్ సెషన్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరి ఉత్సాహం, ఆసక్తికరమైన ప్రశ్నలు, చర్చలు ఈ సమావేశాన్ని మరింత అర్థవంతంగా మార్చాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాస్కరరావు పోట్లూరి గారు, ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న వ్యాపార అవకాశాలపై విలువైన సమాచారం అందించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలపై ఆయన వివరంగా మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో ఆయన స్నేహపూర్వకంగా మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమాన్ని తమ కార్యాలయంలో నిర్వహించేందుకు సహకరించిన సత్య (RPD Property), కమల్ (KK Wealth) గార్లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సుమారు వందమందికి పైగా ఈ సమావేశానికి హాజరై, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వ్యాపార అవకాశాలపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమం ద్వారా వారికి భవిష్యత్‌లో వ్యాపార అవకాశాలను వినియోగించుకునే మార్గాలు స్పష్టంగా తెలిసాయి.

ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. పాల్గొన్న వారందరూ ఈ సమావేశం చాలా ఉపయోగకరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

Spotlight

Read More →