T20WC-2026: టాప్-2 జట్లు సూపర్-8కి అక్కడినుంచి సెమీస్.. ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! T20WC-2026: టాప్-2 జట్లు సూపర్-8కి అక్కడినుంచి సెమీస్.. ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!!

Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!

2025-11-08 07:01:00
Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ నుంచి మరోసారి గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటికే రాష్ట్రం మీదుగా పలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తుండగా, ఇప్పుడు మరో కొత్త సర్వీసు ప్రారంభం కానుంది. చెన్నై–విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నరసాపురం వరకు పొడిగించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో నరసాపురం, భీమవరం, గుడివాడ ప్రాంతాల ప్రజలకు ఈ సర్వీసు పెద్ద ఊరటగా మారనుంది.

Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..!

ఈ సర్వీసు మారిన షెడ్యూల్ ప్రకారం, రైలు చెన్నై నుంచి ఉదయం బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు మధ్యాహ్నం 11.45 గంటలకు చేరుకుంటుంది. విజయవాడ నుంచి 11.50కి బయలుదేరిన ఈ రైలు మధ్యాహ్నం 12.25కు గుడివాడ, 1.30కి భీమవరం, 2.10కు నరసాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మార్గం ద్వారా కోస్తా ఆంధ్ర ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం!

ఈ నిర్ణయంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన గతంలో రైల్వే శాఖను సంప్రదించి భీమవరం మీదుగా నరసాపురం వరకు వందేభారత్ పొడిగించాలని అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తి, ప్రస్తుత ఎంపీ శ్రీనివాసవర్మ గారి కృషి, రైల్వే శాఖ సహకారంతో ఈ ప్రాజెక్ట్ సాకారమైందని తెలిపారు. మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ట్విట్టర్‌ వేదికగా రఘురామ ధన్యవాదాలు తెలిపారు.

Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54!

అంతేకాకుండా, రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌ నుంచి నరసాపురం మధ్య మరో వందేభారత్ రైలును ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కొత్త రైలు ప్రారంభమైతే హైదరాబాద్‌–కోస్తా ఆంధ్ర మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. ఇది పర్యాటక, వ్యాపార, విద్యారంగాలకు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది.

Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ!

రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం ఏర్పడటంతో ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ తోడ్పడనుంది. ఈ వందేభారత్ రైలు సేవల విస్తరణతో ఏపీ రైల్వే మౌలిక సదుపాయాల్లో మరో పెద్ద అడుగు పడినట్టయింది.

Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో..
Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!!
Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..!
జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా..
Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..!

Spotlight

Read More →