Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య! పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య! పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా!

Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు!

2025-11-09 09:35:00
Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్!

ప్రతీ తల్లిదండ్రి పిల్లలు ఆరోగ్యంగా తెలివిగా ఎదగాలని కోరుకుంటారు. అందుకోసం ఏం తినిపించాలో ఎలా తినిపించాలో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. పిల్లల డైట్‌లో డ్రై ఫ్రూట్స్‌కి మంచి స్థానం ఉంది. వాటిలో తక్కువ ధరలో లభించే (కిస్‌మిస్) ఎండుద్రాక్ష చాలా ఉపయోగకరం. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు పిల్లల ఎదుగుదలకి చాలా సహాయపడతాయి.

Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన!

 కిస్‌మిస్‌లో ఉండే ఐరన్ విటమిన్ బీ వల్ల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పాఠశాలలో నేర్చుకున్నది బాగా గుర్తుంచుకుంటారు. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల ఇమ్యూనిటీని బలపరుస్తాయి. దీంతో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ సమస్యలు తగ్గుతాయి.

Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్!

కిస్‌మిస్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పిల్లలు నీరసంగా కాకుండా చురుకుగా ఉంటారు. ఐరన్ లోపం ఉన్న పిల్లలకు కిస్‌మిస్ చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలో ఉండే కాల్షియం, బోరాన్ ఎముకలను బలంగా చేస్తాయి. ఎదుగుతున్న పిల్లలకు ఇవి చాలా అవసరం. పాలు తాగని పిల్లలకు కిస్‌మిస్ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.

అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం!

 ఎండుద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ కొద్దిగా కిస్‌మిస్ తింటే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. తినడానికి ఇష్టపడని పిల్లలకు కిస్‌మిస్ ఇవ్వడం ద్వారా ఆకలి పెరుగుతుంది. ఇందులోని సహజ చక్కెర శక్తిని ఇస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. విటమిన్ ఎ వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది.

మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ కన్నీటి వేడుకోలు! “నన్ను కాపాడండి” అంటూ...

పిల్లలకు ఎనిమిది లేదా పది నెలల వయసు వచ్చిన తర్వాత కిస్‌మిస్ ఇవ్వొచ్చు. మొదట నేరుగా ఇవ్వకూడదు. రాత్రి నాలుగు ఎండుద్రాక్ష నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీరు తాగించాలి. లేదా కిస్‌మిస్ ముక్కలుగా కట్ చేసి ఉగ్గులో లేదా పాయసం‌లో కలిపి ఇవ్వొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ!

 సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే ఒక్కొక్కరి  ఆరోగ్యం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి, కిస్‌మిస్ ఇవ్వేముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. 

అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి!
ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి!
AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..!
Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..!
Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..!
IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి!
Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55!
టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత!

Spotlight

Read More →