Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా!

2025-11-07 14:29:00
Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..!

రిలయన్స్‌ జియో ఎప్పటిలాగే మరోసారి తక్కువ ధరలో ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లు ముఖ్యంగా జియో ఫోన్ వినియోగదారుల కోసం రూపొందించబడ్డాయి. రూ.150 లోపు ధరలోనే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లను అందించేలా ఈ ఆఫర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి, తక్కువ ఆదాయం కలిగినవారికి డిజిటల్‌ కనెక్టివిటీ అందించడమే జియో లక్ష్యం.

కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..

మొదటగా రూ.91 ప్లాన్ గురించి చెప్పుకుంటే – రోజుకు 100MB డేటా, అదనంగా 200MB బోనస్‌ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 50 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ వస్తుంది. అలాగే జియో టీవీ, జియో క్లౌడ్‌, జియో ఏఐ వంటి సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. తక్కువ డేటా ఉపయోగించే వారికి ఇది చాలా సరైన ప్లాన్‌.

Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

తర్వాత రూ.123 ప్లాన్ – ఈ ప్లాన్‌లో రోజుకు 0.5GB హై స్పీడ్‌ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం ఉంటుంది. దీన్నీ 28 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. అదనంగా జియో టీవీ, జియో సావన్‌ వంటి యాప్‌లను ఉచితంగా యాక్సెస్‌ చేయవచ్చు. ఈ ప్లాన్‌ డేటా మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ రెండింటినీ సమతుల్యంగా అందిస్తుంది.

Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ!

ఇక రూ.152 ప్లాన్ కూడా జియో ఫోన్‌ వినియోగదారులకే ప్రత్యేకం. ఇందులో కూడా రోజుకు 0.5GB డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సౌకర్యం లభిస్తుంది. ఇది 28 రోజుల పాటు చెల్లుతుంది. తక్కువ ధరలో మంచి సర్వీస్‌ కావాలనుకునే వారికి ఇది సరైన ఆఫర్‌.

మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా!

ప్రస్తుతం రూ.150 లోపు ఈ ప్లాన్‌లు జియో ఫోన్ వినియోగదారులకే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం కంపెనీ చౌకైన ప్లాన్‌ రూ.189 నుంచి మొదలవుతుంది. మొత్తంగా చూస్తే, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే రీఛార్జ్‌ ప్లాన్‌లతో జియో దేశవ్యాప్తంగా డిజిటల్‌ కనెక్టివిటీని పెంచుతోంది.

Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం!
Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది!
Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..!
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా!
Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!!

Spotlight

Read More →