JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య! పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య! పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు!

Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!!

2025-11-09 10:28:00
G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు ఒక యువకుడు పై సంచలనమైన ట్రాఫిక్ ఫైన్ ఎదుర్కొన్న ఘటన తాజాగా వైరల్ అవుతోంది. ఈ న్యూస్ ప్రకారం(ముజఫర్‌నగర్) న్యూ మండి ప్రాంతంలో  నవంబర్ 5 2025న అనమోల్ సింఘాల్ అనే యువకుడు తన స్కూటీని హెల్మెట్ లేకుండా నడిపిస్తున్న క్రమంలో పోలీసులు ఆపారు. అదనంగా వాహనానికి సంబంధించిన పత్రాలు కూడా అతడి వద్ద లేవు.

Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు!

పోలీసులు అతని స్కూటీని సీజ్ చేసి ఫైన్ జారీ చేశారు పత్రాలు ఏమీ లేనందున  ఫైన్ మొత్తం రూ.21,00,000 అని సోషల్ మీడియా లో షేర్ చేయబడింది. ఇది నెటిజన్లలో సంచలనం రేపింది. నెటిజన్లు ఒక్కలక్ష రూపాయల స్కూటీకి ఎందుకు ఇంత భారీ ఫైన్ వేశారు అని ఆశ్చర్యపోయారు.

Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన!

ఐతే ఈ ఘటనా వెనుక నిజం వేరు. ముజఫర్‌నగర్ ట్రాఫిక్ ఎస్పీ అతుల్ చౌబే వివరణలో తెలిపిన విధంగా, చలాన్ జారీ చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ సబ్‌సెక్షన్ వివరాలను తప్పుగా రాసినట్లు గుర్తించబడింది. అసలు, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 207 ప్రకారం, అవసరమైన పత్రాలు లేకుండా వాహనం నడిపిస్తే కనీసంగా రూ.4,000 జరిమానా విధించబడుతుంది.

Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్!

చిన్న పొరపాట్ల కారణంగా చలాన్ మొత్తాన్ని తప్పుగా రాసినప్పుడు అది ఒక పెద్ద సంఖ్యగా కనిపించింది. నిజానికి, అనమోల్ సింఘాల్ చెల్లించాల్సిన అసలు ఫైన్ రూ.4,000 మాత్రమే. పోలీస్ అధికారులు వెంటనే ఈ పొరపాటు సరిదిద్దారు.

Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్!

ఈ ఘటన పోలీస్ పర్యవేక్షణలో లాజిస్టికల్ లోపాలను మరియు డిజిటల్ చలాన్లలో ఉండే పొరపాట్లను తెలియ చేసింది. నెటిజన్లలో ఈ వార్త చర్చకు దారితీసింది చట్టపరంగా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం పై పాఠంగా నిలిచింది.

అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం!

హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమే మరియు చట్టవిరుద్ధం ఈ ఘటన ప్రజలకు హెచ్చరికగా నిలుస్తోంది. పోలీసులు కూడా దీనిపై ఫాలో అప్ చేసి, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు నివారించడానికి కృషి చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ!
మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ కన్నీటి వేడుకోలు! “నన్ను కాపాడండి” అంటూ...
అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి!
ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి!
AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..!
Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..!
Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..!

Spotlight

Read More →