Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!!

భద్రత, నమ్మకంపై దృష్టి – పోస్టాఫీస్ కొత్త నియమాలు..ఆ కస్టమర్లకు 10% వరకు తగ్గింపు!!

అక్టోబర్ 1 నుండి పోస్టాఫీస్ స్పీడ్ పోస్ట్ సేవల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు పార్శిల్ అందుకునే వారు సంతకం చేయడం ద్వారా డెలివరీ పూర్తి చేసే

Published : 2025-09-30 09:20:00
భక్తులకు శుభవార్త.. రెండు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు! ఉమ్మడి జిల్లాలోని ముఖ్య స్టేషన్లలో స్టాప్!

అక్టోబర్ 1 నుండి పోస్టాఫీస్ స్పీడ్ పోస్ట్ సేవల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు పార్శిల్ అందుకునే వారు సంతకం చేయడం ద్వారా డెలివరీ పూర్తి చేసేవారు. ఇకపై కొత్త పద్ధతిలో వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) తప్పనిసరిగా చూపించాలి అనే  నియమం వస్తుంది..

AndhraPradesh: ఏపీలో వారికి పండగే.. మళ్లీ ఆ పథకం ప్రారంభం, పూర్తిగా ఉచితం! అదనంగా రూ.450...

 కొత్త విధానం ఎలా ఉంటుంది?

Traffic Rules: మీరు డ్రైవింగ్ చేస్తున్నారా! ఈ ట్రిక్స్ పాటించండి.. చలానా అస్సలు వెయ్యరు!

పార్శిల్ అందుకునే వారు తమ మొబైల్ నంబర్ ఇవ్వాలి.

బాయ్‌కాట్ కాంతార.. సోషల్ మీడియాలో నిప్పు రాజేసిన రిషబ్ శెట్టి వైఖరి!

ఆ నంబర్‌కి ఒక ప్రత్యేకమైన OTP వస్తుంది.

Housing Sites: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు… పేదలకు ఇళ్ల స్థలాలు! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

 ఆ OTPని డెలివరీ సిబ్బందికి చెబితేనే పార్శిల్ అందజేస్తారు.

Ticket Checking: టికెట్ లేని ప్రయాణికులకు బిగ్ షాక్! ఒక్క రోజులో 35.16 లక్షల జరిమానా!

ఈ విధానం ద్వారా పార్శిల్ నిజమైన వ్యక్తికి చేరిందని ధృవీకరించవచ్చు. భద్రత, నమ్మకం, కస్టమర్ సంతృప్తి కోసం పోస్టల్ శాఖ ఈ మార్పు తీసుకువచ్చింది. త్వరలో సదుపాయం అందుబాటులోకి రానుంది.

సునామీ భయం.. ఒక్కసారిగా 500 మీటర్లు వెనక్కి తగ్గిన సముద్రం! భయాందోళనలో స్థానిక ప్రజలు!

పోస్టల్ సేవల్లో మార్పులు

ఒకప్పుడు బాగా వాడిన పోస్ట్‌కార్డులు ఇన్‌ల్యాండ్ లెటర్లు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. డిజిటల్ యుగం కారణంగా ప్రజలు ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని పంచుకుంటున్నారు. అలాగే ఒకప్పుడు అత్యవసర సందేశాల కోసం ఉపయోగించిన టెలిగ్రామ్ సేవలు 2013లో శాశ్వతంగా నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే.

అదేవిధంగా పోస్ట్ ఆఫ్ లో  కొత్త టారిఫ్‌లు ప్రవేశ పెట్టమన్నారు.

13 సంవత్సరాల తర్వాత, అక్టోబర్ 1 నుండి స్పీడ్ పోస్ట్ టారిఫ్‌లలో మార్పులు వస్తున్నాయి.

 50 గ్రాముల వరకు రూ.19

*50–250 గ్రాముల వరకు రూ.24

*250–500 గ్రాముల వరకు రూ.28 దూరప్రాంతాలకు (200 కి.మీ. నుండి 2000 కి.మీ. వరకు) ఛార్జీలు పెరిగి 50 గ్రాములపైగా రూ.47 అవుతాయి.

యితే డాక్యుమెంట్లు నమూనాలు పంపేవారికి 10% తగ్గింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలాగే, ఈ-కామర్స్ ప్యాకేజీల ద్వారా సేవలు వినియోగించే కస్టమర్లకు 5% తగ్గింపు ఉంటుంది.

పోస్టల్ సేవలు కాలానుగుణంగా మారుతున్నాయి. సాంకేతికత వాడకం పెరుగుతున్నా, స్పీడ్ పోస్ట్ వంటి సేవలు ఇప్పటికీ ఎంతో మంది ఆధారపడే మార్గంగా ఉన్నాయి. భద్రత, నమ్మకం, తక్కువ ఖర్చుతో డెలివరీ కోసం పోస్టాఫీసు తీసుకొస్తున్న ఈ మార్పులు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి పోస్ట్ ఆఫీస్ శాఖ వారు తెలియజేస్తున్నారు

Spotlight

Read More →