Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే...

Trains Cancel: ఏపీ రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఈ ఎక్స్‌ప్రెస్, మెము రైళ్లు రద్దు..! పూర్తి వివరాలివే..!

 ఆంధ్రప్రదేశ్‌ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం శివారు ప్రాంతంలో.. తాడి-దువ్వాడ స్టేషన్ల మధ్య

Published : 2025-07-28 11:32:00
Chandrababu Tour: సింగపూర్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.!

ఆంధ్రప్రదేశ్‌ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం శివారు ప్రాంతంలో.. తాడి-దువ్వాడ స్టేషన్ల మధ్య నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌, ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఈ కారణంగానే ఆగస్టు 26 నుంచి పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 26, 28, 30 తేదీల్లో విజయవాడ - విశాఖపట్నం రత్నాచల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718), కాకినాడ-విశాఖపట్నం (17267), విశాఖపట్నం-కాకినాడ మెము ప్యాసింజర్లు (17268), రాజమండ్రి-విశాఖపట్నం (67285), విశాఖపట్నం-రాజమండ్రి (67286), విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్‌ (12717) రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

ఆగస్టు 26, 30 తేదీల్లో గుంటూరు-విశాఖపట్నం (22876), విశాఖపట్నం-గుంటూరు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22875) రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇటు విజయవాడ మీదుగా నడిచే రైళ్లను కూడా రద్దు చేశారు. విజయవాడ, గూడూరు సెక్షన్‌లో కొత్తగా మూడో రైల్వే లైను నిర్మాణ పనుల్లో భాగంగా నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులతో మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 28, 29.. వచ్చే నెల 6 నుంచి 24 వరకు విజయవాడ-గూడూరు మధ్య నడిచే 67225/67226 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 14, 17, 18 తేదీల్లో గూడూరు-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే 12709/12710 రైళ్లు రద్దయ్యాయి. ఆగస్టు 17, 18, 19 తేదీల్లో తిరుపతి-లింగంపల్లి మధ్య నడిచే 12733/12744 రైళ్లను రద్దు చేశారు.

Nominated posts: నామినేటెడ్ పదవుల భర్తీ! లక్కీ ఛాన్స్ వారికే!

 ఆగస్టు 11 నుంచి 20 వరకు విజయవాడ-గూడూరు మధ్య నడిచే 12743/12744 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 11 నుంచి 19 వరకు నర్సాపూర్-ధర్మవరం మధ్య నడిచే 17247/17248 రైళ్లు రద్దు చేశారు. ఆగస్టు 12 నుంచి 19 వరకు రేణిగుంట-కాకినాడ టౌన్ మధ్య నడిచే 17249/17250 రైళ్లు రద్దయ్యాయి. ఆగస్టు 13 నుంచి 20 వరకు తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే 17405/17406 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 13 నుంచి 18 వరకు తిరుపతి-విశాఖపట్నం మధ్య నడిచే 22707/22708 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 17, 18 తేదీల్లో తిరుపతి-నర్సాపూర్ మధ్య నడిచే 07131/07132 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను ఈ నెల 25, 26, 28 తేదీల్లో దారి మళ్లించారు.

TCS: 12 వేల మందిపై టీసీఎస్ వేటు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో..!
TTd: తిరుమల శ్రీవారి దర్శనానికి... 12 గంటల సమయం!
Malaysian company: వచ్చేస్తున్న 'ఎవర్సెండై'..! ఏపీకి మలేషియా బడా కంపెనీ..!
Serious Warning: కేంద్రం సీరియస్ వార్నింగ్... ఇక నుండి అలా చేస్తే తప్పదు భారీ మూల్యం!
Murder husband: భర్త హత్యకు భార్య ప్లాన్... ఏం జరిగిందంటే?

Spotlight

Read More →