Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... కాశ్మీర్ వెళ్లాలనుకునే వారికి IRCTC గుడ్ న్యూస్.. పూర్తి బడ్జెట్ వివరాలు!

Sabari Express: శబరి ఎక్స్ ప్రెస్ ప్రయాణ వేళల మార్పు! తిరుపతి టైం ఇలా, కొత్త నెంబర్..!

 రైల్వే శాఖ శబరి ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా తిరువనంతపురం వెళ్లే ఈ రైలును సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రే

Published : 2025-07-23 09:58:00
Stamp Duty: ఏపీ ప్రజలకు శుభవార్త! స్టాంపు డ్యూటీ పై భారీ తగ్గింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

రైల్వే శాఖ శబరి ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా తిరువనంతపురం వెళ్లే ఈ రైలును సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మార్పుతోపాటు కొత్త నెంబర్ (20629/20630) కేటాయించింది. అలాగే ప్రయాణ వేళల్లో మార్పులు చేపట్టింది. ఈ కొత్త టైమింగ్స్ సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి రానున్నాయి.

Tirumala Tirupati: టీటీడీ భక్తులకు బిగ్ అప్డేట్! వారికి ఇక నుండి అవి రద్దు!


అయ్యప్ప భక్తుల అధిక వినియోగం ఉండే ఈ రైలు ఇప్పటివరకు 17229/17230 నెంబర్లతో నడిచేది. ఇప్పుడు శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా, రైల్వే బోర్డు దానిని సూపర్ ఫాస్ట్‌గా మార్చింది.

India Pakistan: పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌! ఆగస్టు 24 వరకు..!


కొత్త టైమింగ్స్ ముఖ్యాంశాలు:
తిరువనంతపురం నుంచి: సాయంత్రం 6.45కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుంచి: మధ్యాహ్నం 2.25కి బయలుదేరి, తిరువనంతపురం చేరుకునే సమయం మరుసటి రోజు సాయంత్రం 6.20.
ప్రయాణికుల కోసం సెప్టెంబర్ 29 నుంచి రిజర్వేషన్‌లు ప్రారంభం కానున్నాయి.

Weather Report: విఫా తుఫాన్ ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు! ప్రజలకు అలెర్ట్!
Praja Vedika: నేడు (23/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Pension: ఏపీలో పెన్షన్ పథకం పై కీలక నిర్ణయం! వారందరికీ కట్.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!

Spotlight

Read More →