Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

విజయవాడ ప్రజలకు నేడు ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలన్నీ దారి మల్లింపు... బీ అలెర్ట్

విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని శుక్రవారం సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు పెద్

Published : 2024-01-19 12:25:00

విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని శుక్రవారం సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సిటీలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు చోట్ల వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ఈ మేరకు వాహనదారులు గమనించాలని సూచించారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. లక్ష మంది వస్తారని అంచనా ఉందని విజయవాడ సీపీ కాంతి రాణా గురువారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

విశాఖ-హైదరాబాద్, హైదరాబాద్-విశాఖ వైపు వాహనాలన్నీ ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా దారి మళ్లించారు.
చెన్నై నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను ఒంగోలు దగ్గర డైవర్షన్‌.. చీరాల, బాపట్ల మీదుగా పంపించనున్నారు.
వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ దగ్గర దారి మళ్లించారు.
చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై వెళ్లే వాహనాలను మేదరమెట్ట, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా వెళ్లాలని సూచించారు.

ఎంజీ రోడ్‌లో ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.


అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం‌లో ముందుగా సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. అనంతరం సీఎం జగన్‌ చేతుల ‌మీదుగా ఆరు గంటలకి అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుందన్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి కార్యక్రమానికి దాదాపు మూడు వేల వాహనాలు, లక్షన్నర మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. విజయవాడ నగరంలోని పలు జంక్షన్లలో 36 చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేశామని అన్నారు. నగర ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్య లు తీసుకున్నట్లు చెప్పారు.

శుక్రవారం అంబేద్కర్ విగ్రహ సందర్శనకు అనుమతించరని, శనివారం నుంచి ప్రజలుకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →