Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Flights: విదేశీ ప్రయాణికులకు షాక్... ఒక్కరోజే 180 సర్వీసులు రద్దు! Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు! Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Flights: విదేశీ ప్రయాణికులకు షాక్... ఒక్కరోజే 180 సర్వీసులు రద్దు! Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు!

థాయ్‌లాండ్‌ వెళ్తున్నారా అయితే ఈ 'శుభవార్త' మీ కోసమే! VAT రీఫండ్‌ మరింత సులభతరం చేసిన ప్రభుత్వం

విదేశీ సందర్శకులు థాయ్‌లాండ్‌లో కొనుగోలు చేసిన వస్తువులపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రీఫండ్‌ ను క్లెయిమ్ చేయడాన్ని సులభతరం చేసే కొత్త నిబంధనలను

Published : 2024-01-26 10:45:00

విదేశీ సందర్శకులు థాయ్‌లాండ్‌లో కొనుగోలు చేసిన వస్తువులపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రీఫండ్‌ ను క్లెయిమ్ చేయడాన్ని సులభతరం చేసే కొత్త నిబంధనలను థాయ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే నిబంధనలు, రీఫండ్‌ల కోసం ఎలిజిబిలిటీ ప్రమాణాలను తీసుకువచ్చారు. అంతకుముందు, VAT రీఫండ్‌లను క్లెయిమ్ చేయడానికి సందర్శకులు చాలా సేపు క్యూలో వేచి ఉండాల్సి వచ్చేది. విమానాశ్రయాలలో రద్దీని తగ్గించడానికి, పర్యాటకులకు మరింత అనుకూలమైన VAT రీఫండ్‌ ప్రక్రియను అందిస్తూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ శాఖ రూల్స్ ను సవరించింది. దీని ప్రకారం, కస్టమ్స్‌కు డిక్లేర్ చేయబడే వస్తువుల కోసం లిమిట్ ను  5,000 భాట్ (సుమారు US$140) నుండి 20,000 భాట్‌లకు (సుమారు  US$560) పెంచింది. అంటే 20,000 భాట్ కంటే తక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేసే పర్యాటకులు కస్టమ్స్ ద్వారా వెళ్లకుండా నేరుగా రెవెన్యూ శాఖ నుండి VAT రీఫండ్‌ ను తీసుకోవచ్చు.

మీ  వ్యాపార  ప్రకటనల  కొరకు  ఆంధ్ర ప్రవాసి  డాట్  కామ్  AndhraPravasi.com  ఉచితంగా  అందిస్తున్న   క్లాసిఫైడ్స్   Classifieds  లో  ప్రకటించుకొని  మీ  వ్యాపారాన్ని  అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →