Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే...

Vadapally Tour: వాడపల్లి యాత్ర – భక్తి, ఆధ్యాత్మికత, ఆనందంతో ఒక ప్రత్యేక అనుభవం!

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఒంపుల మధ్య, పచ్చని పొలాలు, కొబ్బరి తోటల సోయగాలతో అలరారే ఓ చిన్న గ్రామం వాడపల్లి. ఈ గ్రామం పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది

Published : 2025-09-16 19:14:00
DSC: డీఎస్సీ అభ్యర్థులకు మరో గోల్డెన్ ఛాన్స్..! 406 పోస్టులు అదనంగా!

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఒంపుల మధ్య, పచ్చని పొలాలు, కొబ్బరి తోటల సోయగాలతో అలరారే ఓ చిన్న గ్రామం వాడపల్లి. ఈ గ్రామం పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది అక్కడ ఉన్న ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రతి రోజు భక్తులతో నిండిపోయే ఈ ఆలయం, భక్తుల మనసులోని బాధలను తొలగించి, ప్రశాంతతను కలిగించే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

Hollywood legend: హాలీవుడ్ లెజెండ్.. ఆస్కార్ విజేత రాబర్ట్ రెడ్ఫోర్డ్ కన్నుమూత..
చిన్నబోయిన వైసీపీ చిన్నపరెడ్డి! డిబేట్లో సబ్జెక్టు లేకుండా వితండవాదాలు! తిప్పి కొడుతున్న టిడిపి నేతలు!

తిరుమల తర్వాత ఎక్కువగా మాట్లాడుకునే వెంకటేశ్వర ఆలయాల్లో వాడపల్లి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు ప్రత్యేకంగా ఎర్రచందనపు మూర్తిగా దర్శనమిస్తారు. భక్తులు సాధారణంగా గ్రహదోషాలు తొలగించుకోవడానికి, ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ఎర్ర చందనంతో అభిషేకాలు చేస్తారు. కానీ ఇక్కడ స్వామివారు స్వయంగా ఎర్ర చందనపు మూర్తిగా వెలిసి భక్తులకు ఆశీర్వదించడం అత్యంత విశేషం. స్వామివారి పక్కనే శ్రీదేవి అమ్మవారు ఉండి, దర్శనం మరింత అందంగా మారుస్తుంది.

Food Allergy: పానీపూరీ తిన్న వ్యక్తికి ప్రాణాంతక వ్యాధి.. కాళ్లు, చేతులు పచ్చగా.. నెల రోజులు ఆస్పత్రి బెడ్ పైనే..!

ఈ ఆలయంలో మరో విశేషం ప్రదక్షిణలు. ఏడు శనివారాలు వరుసగా ఆలయానికి వచ్చి, ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ ప్రదక్షిణలు చేస్తే త్వరలో శుభవార్త వింటారని స్థానికులు చెబుతారు. ఈ విశ్వాసం కారణంగానే వాడపల్లి ఆలయం సంవత్సరమంతా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

CM Pravasi Prajavani: గల్ఫ్ కార్మికులకు, ఎన్నారైలకు అండగా 'సీఎం ప్రవాసీ ప్రజావాణి'

భక్తుల సౌకర్యార్థం ట్రావెలాంజ్ టూర్ & ట్రావెల్స్ వారు ప్రత్యేక యాత్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సౌకర్యాలు అందించడం ఈ ట్రావెల్స్ ప్రత్యేకత. ఈ యాత్ర కోసం లగ్జరీ అర్బానియా వాహనాలు సిద్ధంగా ఉంచారు. ఏడు శనివారాలు ఉదయం 5 గంటలకు బయలుదేరి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకునేలా ప్లాన్ చేశారు.

Seltos model: సెల్టోస్ మోడల్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కియా.. ఎప్పటి వరకు అంటే!
Farmers: కోనసీమ రైతులకు దసరా గిఫ్ట్..! కొబ్బరికాయలకు చరిత్రలో ఎప్పుడూ లేని ధరలు!

యాత్రలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ట్రావెలాంజ్ వారు చూసుకుంటారు. స్వామివారి దర్శనం కోసం టికెట్లను ముందుగానే బుక్ చేసి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. అంతేకాకుండా భక్తులకు ఆలయ విశిష్టతలు వివరించే అనుభవజ్ఞుడైన టూర్ గైడ్ కూడా ఉంటారు.

GST Effect: పండగకు పండగే - సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్‌టీ! మరి సూపర్ మార్కెట్లలో పాత స్టాక్ ఏం చేస్తారు?
బిగ్ బాస్ 9 రెండో వారం.. నామినేషన్లలో ఆరుగురు! ఆ హీరోయిన్కి అధికంగా ఓట్లు.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?

ఆఫీస్ ఫ్రెండ్స్, కాలేజ్ మిత్రులు, కుటుంబ సభ్యులు కలిసి ఈ యాత్రలో 10 మంది టీమ్‌గా వెళితే ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో సంతోషంగా, ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయడానికి ఇది మంచి అవకాశం.

UAE Retirement Visa: యుఏఈ రిటైర్మెంట్ వీసా! గోల్డెన్ ఛాన్స్..ఇవి ఉంటే చాలు లగ్జరీ లైఫ్ మీదే!

తూర్పుగోదావరి గోదావరి ఒంపుల మధ్య ఉన్న ఈ పవిత్ర ఆలయంలో స్వామివారి దర్శనం నిజంగా భక్తులకు ఒక గొప్ప అనుభూతి. ఎర్ర చందనపు మూర్తిగా దర్శనమిస్తున్న వాడపల్లి వెంకన్నను చూసిన తర్వాత భక్తులు తమ కష్టాలను మర్చిపోతారు. కోరికలు నెరవేరతాయని విశ్వాసంతో మళ్ళీ మళ్ళీ వచ్చేలా ఈ ఆలయం ఆకర్షిస్తుంది.

AP Govt: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్..! నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్..!

మీరు కూడా ఈ పవిత్ర యాత్రలో పాల్గొని, కుటుంబంతో కలిసి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం పొందండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే 9110769980 లేదా 9110798802 నంబర్‌లను సంప్రదించి మీ సీటును రిజర్వ్ చేసుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలతో, మనసుకు సాంత్వన ఇచ్చే ఈ యాత్రను తప్పకుండా అనుభవించండి. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 

Tirupati Dead Bodies: పాకాల కేసులో కొత్త ట్విస్ట్.. అడవిలో మృతదేహాల కలకలం.. వారంతా ఎవరు? ఎందుకు చంపారు?
Travel Alert: ఇండిగో స్పెషల్ సేల్! పలు రూట్లలో ఇండిగో మెగా డిస్కౌంట్..!
Funds deposited: శుభవార్త.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధుల జమ.. ఎవరికంటే!
double whorls: తలపై రెండు సుడులు.. దేనికి సంకేతం!
Weight Loss: బరువు తగ్గడానికి ఆ తప్పు చేస్తే, మీ ప్రయత్నం మొత్తం వేస్ట్!

Spotlight

Read More →