Muncipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు! వారిదే పైచేయి.. ఈసీ కీలక ప్రకటన! Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు! Weather: తాజా రిపోర్ట్ - ముంచుకొస్తున్న వాయుగుండం.! 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో - గంటకు 15 కిలోమీటర్ల వేగంతో.. గౌతమి, సింహపురి, గోదావరి ఎక్స్‌ప్రెస్ లకు కొత్త హాల్ట్ స్టేషన్! ఎప్పటి నుండి ఎప్పటి వరకు? భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Driver jobs: మహిళల కోసం డ్రైవర్ ఉద్యోగ మేళా.. ఉచిత శిక్షణ, లైసెన్స్ సహాయం! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి! Film Chamber: ఫిల్మ్‌నగర్‌లో హోరాహోరీ పోరు…! ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో కీలక మలుపు! డ్వాక్రా మహిళలకు సంక్రాంతి కానుక.. రూ. 10 లక్షలతో - మంత్రి కీలక ప్రకటన.! Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం! Muncipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు! వారిదే పైచేయి.. ఈసీ కీలక ప్రకటన! Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు! Weather: తాజా రిపోర్ట్ - ముంచుకొస్తున్న వాయుగుండం.! 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో - గంటకు 15 కిలోమీటర్ల వేగంతో.. గౌతమి, సింహపురి, గోదావరి ఎక్స్‌ప్రెస్ లకు కొత్త హాల్ట్ స్టేషన్! ఎప్పటి నుండి ఎప్పటి వరకు? భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Driver jobs: మహిళల కోసం డ్రైవర్ ఉద్యోగ మేళా.. ఉచిత శిక్షణ, లైసెన్స్ సహాయం! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి! Film Chamber: ఫిల్మ్‌నగర్‌లో హోరాహోరీ పోరు…! ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో కీలక మలుపు! డ్వాక్రా మహిళలకు సంక్రాంతి కానుక.. రూ. 10 లక్షలతో - మంత్రి కీలక ప్రకటన.! Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం!

హైదరాబాద్‌లో ఈ రూట్లల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వచ్చేశాయ్.!

2025-12-26 15:38:00
Bank Hlidays: డిసెంబర్‌లో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏయే రోజు తెలుసా?

హైదరాబాద్‌ మహానగర ప్రయాణికులకు ఒక అదిరిపోయే శుభవార్త! నగర రోడ్లపై త్వరలోనే 'గ్రీన్' బస్సుల సందడి పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పీఎం ఈ-డ్రైవ్' (PM E-DRIVE) పథకం కింద హైదరాబాద్‌కు 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన సరఫరా చేసేందుకు మార్గం సుగమమైంది. గత కొంతకాలంగా ఈ టెండర్లపై ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో, కేంద్రం తాజాగా ఆర్థిక బిడ్‌లను తెరిచింది.

హైదరాబాద్ జూపార్క్ లో ఆ జంతువు..! ఒకే రోజు 23 వేల మంది సందర్శన.. రికార్డులు బద్దలు!

పర్యావరణ హితమే లక్ష్యంగా సాగనున్న ఈ విప్లవాత్మక మార్పుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ సంస్థలు బస్సులను సరఫరా చేయనున్నాయి మరియు దీనివల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లాట్ వన్ లో ఫ్లోర్ కేటగిరీలో ఒక వెయ్యి 85 బస్సులకు మేఘ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అవకాశం దొరికింది. 

Indian Railways: నేటి నుండి రైలు ప్రయాణం కూడా ఖరీదేనా.. టికెట్ ధరలు పెంపు! పూర్తి వివరాలు ఇవే!

లాట్ టు స్టాండర్డ్ ఫ్లోర్ విభాగంలో 915 బస్సులు సరఫరాకు గ్రీన్ సెల్ మొబిలిటీ ఎంపికయింది. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం తగ్గింపును ప్రోత్సహించడం కోసం pm ఈ డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంతో 40 లక్షల జనాభా ఉన్న ప్రధాన నగరాలలో వాయు కాలుష్యం తగ్గించే విధంగా గ్రీన్ బస్సులను ప్రోత్సహిస్తోంది. 

కువైట్ లో కఠిన నిబంధనలు! ఇక నుండి వాటికి బ్రేక్... తప్పక పాటించాల్సిందే!

ఢిల్లీ, ముంబై హైదరాబాద్ వంటి నగరాలతో సహా అనేక కీలక నగరాలలో అదే విధానంలో విద్యుత్ బస్సులకు టెండర్లు పిలిచింది. దేశవ్యాప్తంగా 10,900విద్యుత్ బస్సులకు టెండర్లు పిలవగా, కిలోమీటర్ కు కోట్ చేసిన అద్దె తగ్గించాలని కోరుతూ ఎల్ వన్ గా నిలిచిన సంస్థలతో ప్రస్తుతం కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది.

హైదరాబాద్ నగరంలో కొత్తగా 2000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే, ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న పాత డీజిల్ బస్సులను ఆర్టీసీ దశలవారీగా జిల్లాల రూట్లకు మళ్లించాలని భావిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతున్న ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఇంధన ఖర్చు భారీగా తగ్గుతుంది. నగరంలో కాలుష్యం తగ్గడంతో పాటు, ప్రయాణికులకు శబ్దం లేని, సుఖవంతమైన ప్రయాణం లభిస్తుంది.

హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. ట్రాఫిక్‌తో తీవ్రంగా - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 'విజన్ డాక్యుమెంట్ 2047' ప్రకారం, ఆర్టీసీ భవిష్యత్తు కోసం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్రంలోని మొత్తం 9,878 బస్సులను 100% ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా 2000 బస్సుల ఒప్పందం ఈ మెగా ప్లాన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.

ఎంసీజీలో సరికొత్త చరిత్ర.. 94,199 మందితో సరికొత్త రికార్డు! 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్ సంబరాలకు..

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చే దిశలో ఎలక్ట్రిక్ బస్సుల రాక ఒక గొప్ప పరిణామం. ఇది కేవలం పర్యావరణానికే కాకుండా, ప్రజల ఆరోగ్యానికి మరియు ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టికి కూడా దోహదం చేస్తుంది. త్వరలోనే భాగ్యనగర వీధుల్లో ఈ 'గ్రీన్' బస్సుల ప్రయాణం ప్రారంభం కానుంది.

US Visas: గ్యారెంటీ యూఎస్ వీసాపై.. భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక!!
Shambhala: థియేటర్లకు టీషర్ట్ వేసుకుని వెళ్లా.. సాయి కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు!
Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక మలుపు…! ముగ్గురు కాదు… ఐదుగురికి కస్టడీలోకి…!
AP Govt: ఏపీలో వారికి గుడ్‌న్యూస్..! 50 ఏళ్లకే పింఛన్, 40శాతం రాయితీతో ఆటోలు!
Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం!
TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే?
South Central Railway: : రైలు టికెట్లు దొరకట్లేదా? సంక్రాంతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!!

Spotlight

Read More →