Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ! WebHistory: ఇంటర్నెట్ పుట్టుక వెనుక ఇంత కథ ఉందా? ఆర్పానెట్ నుండి నేటి 5G వరకు పూర్తి చరిత్ర! Solar Battery: సోలార్ బ్యాటరీ బ్యాంక్ లైఫ్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! API Manufacturing: ప్రపంచ ఔషధ రంగంలో భారత్ హవా: ఏపీఐ తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా దేశం! Amazon India: బెంగళూరులో అమెజాన్ భారీ క్యాంపస్...! ఆసియాలోనే అతిపెద్ద క్యాంపస్‌లలో ఒకటి! Cyber Fraud: భర్త స్నేహితుడికే టోకరా.. బ్యాంక్ ఖాతాను వాడుకుని రూ. 70.85 లక్షల భారీ స్కామ్! High Speed Internet: ఇంటింటికీ డిజిటల్‌ సేవలు.. త్వరలో హైస్పీడ్ ఇంటర్నెట్‌ కనెక్షన్లు, తక్కువ ధరకే..! Video Creating: వీడియో క్రియేషన్ ఇక చిటికెలో పని.. సీడ్యాన్స్ 2 అద్భుత ఫీచర్లు! Aadhaar Update: పాన్-ఆధార్ లింక్ కావడం లేదా? అయితే ఈ వివరాలు సరిచూసుకోండి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ! WebHistory: ఇంటర్నెట్ పుట్టుక వెనుక ఇంత కథ ఉందా? ఆర్పానెట్ నుండి నేటి 5G వరకు పూర్తి చరిత్ర! Solar Battery: సోలార్ బ్యాటరీ బ్యాంక్ లైఫ్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! API Manufacturing: ప్రపంచ ఔషధ రంగంలో భారత్ హవా: ఏపీఐ తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా దేశం! Amazon India: బెంగళూరులో అమెజాన్ భారీ క్యాంపస్...! ఆసియాలోనే అతిపెద్ద క్యాంపస్‌లలో ఒకటి! Cyber Fraud: భర్త స్నేహితుడికే టోకరా.. బ్యాంక్ ఖాతాను వాడుకుని రూ. 70.85 లక్షల భారీ స్కామ్! High Speed Internet: ఇంటింటికీ డిజిటల్‌ సేవలు.. త్వరలో హైస్పీడ్ ఇంటర్నెట్‌ కనెక్షన్లు, తక్కువ ధరకే..! Video Creating: వీడియో క్రియేషన్ ఇక చిటికెలో పని.. సీడ్యాన్స్ 2 అద్భుత ఫీచర్లు! Aadhaar Update: పాన్-ఆధార్ లింక్ కావడం లేదా? అయితే ఈ వివరాలు సరిచూసుకోండి!

చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్... మీ అకౌంట్స్ భద్రమేనా??

చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్ వ్యవహారం బయటపడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన దాదాపు 2,600 కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి. ట్విటర్ (ఎక్స్), లింక్డ్ఇన

Published : 2024-01-24 11:29:00

చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్ వ్యవహారం బయటపడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన దాదాపు 2,600 కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి. ట్విటర్ (ఎక్స్), లింక్డ్ఇన్, డ్రాప్బాక్స్ వంటి పలు ప్రముఖ వెబ్సైట్లలోని యూజర్ల వ్యక్తిగత, సున్నిత సమాచారం ఈ డేటాబేస్లో లో ఉన్నాయి. చైనా మెసేజింగ్ దిగ్గజం టెన్సెంట్, సోషల్ మీడియా ప్లాట్ఫాం వైబోతోపాటు అడోబ్, కాన్వా, టెలిగ్రామ్ వంటి వెబ్సైట్లను ఉపయోగించే యూజర్ల రికార్డులూ లీక్ అయినట్లు ఫోర్బ్స్ కథనం వెల్లడించింది. 

సురక్షితం కాని ఓ వెబ్సైట్లో అతి పెద్ద డేటాబేస్ ను  సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. అందులో దాదాపు 2,600 కోట్ల రికార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. చరిత్రలోనే ఇప్పటి వరకూ చోటుచేసుకున్న అతి పెద్ద డేటా ఇదేనని  దాదాపు 12 టెరాబైట్ల డేటా లీక్ అయినట్లు సెక్యూరిటీ డిస్కవరీ అండ్ సైబర్ న్యూస్ పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత ఖాతాలను నేరగాళ్లు అనధికారికంగా యాక్సెస్ చేయడం, సైబర్ దాడులు, మోసాలకు పాల్పడే ముప్పు ఉందని హెచ్చరించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అమెరికాతో పాటు పలు ప్రభుత్వ సంస్థల రికార్డులు ఇందులో బహిర్గతమవడం ఆందోళనకరం. లీకైన డేటాలో యూజర్ల ఖాతాల పేర్లు, పాస్వర్డ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు అవసరమైన సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ సలహాదారులు హెచ్చరిస్తున్నారు. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →