Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ! Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! Suryakumar: భార్య సలహానే టర్నింగ్ పాయింట్.. సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు! T20 World Cup: గ్రూప్-Cలో స్కాట్లాండ్.. T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Bangladesh out : T20 WC నుంచి బంగ్లాదేశ్ ఔట్.. స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్! Bangladesh: క్రీడకే కాదు.. కృతజ్ఞతకూ దూరమైన బంగ్లాదేశ్.. భద్రతా కారణమా.. లేక రాజకీయ లెక్కలా! Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ!

ఆ జట్టుతో మాకు ఎలాంటి పోటీ లేదు.. కెప్టెన్ సూర్య స్ట్రాంగ్ కౌంటర్! మా ఫోకస్ గెలుపుపైనే!

ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌పై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వారం వ్యవధిలోనే రెండుసార్లు తలపడ్డ చిరకాల ప్రత్యర్థుల సమరంలో, రెండోసారి కూడా భారత్ పైచేయి సాధి

Published : 2025-09-22 14:46:00
NTPS సమీప గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు! మొబైల్ మెడికల్ యూనిట్లు ప్రారంభం..!

ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌పై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వారం వ్యవధిలోనే రెండుసార్లు తలపడ్డ చిరకాల ప్రత్యర్థుల సమరంలో, రెండోసారి కూడా భారత్ పైచేయి సాధించింది. ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది.

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా! 252 శాతం డీఏ పెరుగుదల!

ఇదిలా ఉంటే, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇండియాకు ఓడి తీవ్ర అవమానం పాలైన పాకిస్తాన్ పరువు మరింత తీసేశాడు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా–పాక్ పోటి గురించి జర్నలిస్టులు ప్రశ్నించగా, అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

Chandrababu speech: విశాఖపట్నంలో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు! సీఎం చంద్రబాబు ప్రసంగం!

ఇండియా–పాకిస్తాన్ మధ్య ఎటువంటి పోటీ లేదు. ఇక దాని గురించి ప్రశ్నలు అడగడం ఆపేయండి అని స్పష్టం చేశాడు. ఎందుకు అలా అన్నాడో కూడా క్లారిటీ ఇచ్చాడు. రెండు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరిగితే, ఇరు జట్లు చెరో 7–8 మ్యాచ్‌లు గెలిస్తే పోటీ ఉన్నట్టే. కానీ ఒకే జట్టు 12–13 మ్యాచ్‌లు గెలిస్తే దాన్ని పోటీగా ఎలా పరిగణిస్తారు? అని సూటిగా అన్నాడు. కచ్చితంగా ఇక్కడ పోటీ లేదు. ఇకపై పాకిస్తాన్‌తో మాకు పోటీ అనొద్దు, ఎందుకంటే మేము వారి కంటే మెరుగైన స్థితిలో ఉన్నాం అని బమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు సూర్య.

Pakisthan: పాకిస్థాన్‌లో భయంకర వైమానిక దాడి! పౌరులపై బాంబుల వర్షం..!

వరుస ఓటములతో ఇప్పటికే బాధలో ఉన్న పాకిస్తాన్‌కు, కెప్టెన్ సూర్య మాటలు పుండు మీద కారం చల్లినట్లయ్యాయి. అంతేకాక, ఆదివారం మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు హద్దు మీరి ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీనితో సూర్య ఇచ్చిన సమాధానం వారికి కరెక్ట్ కౌంటర్‌గా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

kantara trailer: దుమ్ము రేపుతున్న ట్రైలర్.. థియేటర్స్ బద్దలు అవ్వాల్సిందే! అంచనాలను మించిపోతుంది!.
28th e-Governance: సంకల్పం ఉంటే మంచి పనులు సాధ్యం.. సీఎం చంద్రబాబు!
భారతీయులకు ఆస్ట్రియాలో పర్మనెంట్ రెసిడెన్సీ అవకాశం! ఫుల్ డిటైల్స్!
AI: ఏఐ-generated కంటెంట్‌పై భారత ప్రభుత్వ రూల్స్..! ఇంక నుంచి అది తప్పనిసరి..!
లక్షల్లో జీతం.. గల్ఫ్ దేశాల్లో స్థిరమైన ఉద్యోగం.. ఎంఈపీ కోర్సులతో మీ కెరీర్ ప్లాన్ చేసుకోండి! అక్టోబర్ 6 నుండి!
రానున్న 24 గంటల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు.! సెప్టెంబర్ 26, 27 తేదీలు వరకు కీలకం! ఈ 7 జిల్లాలకు..

Spotlight

Read More →