Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!

kantara trailer: దుమ్ము రేపుతున్న ట్రైలర్.. థియేటర్స్ బద్దలు అవ్వాల్సిందే! అంచనాలను మించిపోతుంది!.

కాంతార చాప్టర్ 1 సినిమా ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ వంటి పలు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

Published : 2025-09-22 14:00:00
AI: ఏఐ-generated కంటెంట్‌పై భారత ప్రభుత్వ రూల్స్..! ఇంక నుంచి అది తప్పనిసరి..!

కాంతార చాప్టర్ 1 సినిమా ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ వంటి పలు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ముఖ్యంగా తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ను ప్రముఖ హీరో ప్రభాస్ విడుదల చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది.

లక్షల్లో జీతం.. గల్ఫ్ దేశాల్లో స్థిరమైన ఉద్యోగం.. ఎంఈపీ కోర్సులతో మీ కెరీర్ ప్లాన్ చేసుకోండి! అక్టోబర్ 6 నుండి!

హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడిగానూ, కథానాయకుడిగానూ రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ కనిపించనుండగా, గుల్షన్ దేవయ్య, జయరామ్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అంజనీష్ లోకనాథ్ అందించారు.

రానున్న 24 గంటల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు.! సెప్టెంబర్ 26, 27 తేదీలు వరకు కీలకం! ఈ 7 జిల్లాలకు..

ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. నాన్న ఎక్కడ ఉన్నాడు? ఎందుకు మాయమయ్యాడు? అది మన మూలం... మన పూర్వీకులు అందరూ ఇక్కడే ఉన్నారు అంటూ వచ్చే డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడు అధర్మం వైపు మనిషి వెళ్తాడో, ధర్మాన్ని కాపాడటానికి ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు అని గురువు చెప్పే మాటలు, అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అని సైనికుడు హెచ్చరించే సన్నివేశాలు కథలో మిస్టరీని పెంచుతున్నాయి.

AP Metro Rail Renders: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! జాయింట్ వెంచర్లకు అవకాశం! అక్టోబర్ 10 వరకు..

అలాగే రాజ కుటుంబ సభ్యుడు చెప్పే వంశానికి ఉన్న కళంకాన్ని కాంతారా వాళ్ల రక్తంతో కడిగేస్తాను అనే సంభాషణ, మంటల్ని ఆపేది ఎవరు? చీకట్లో ధర్మంగా నిలిచేవాళ్లను వదిలిపెట్టకు అని వచ్చే డైలాగులు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఆ దేవుడు ఈ పుణ్యభూమిని పాలించాడా, ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడా అన్న ప్రశ్నలకు ట్రైలర్‌లో సూచనలు ఇవ్వడం కూడా పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

Dussehra celebrations : దసరా ఉత్సవాల్లో హోం మంత్రి అనిత.. రాష్ట్రంపై సైకోల కళ్ళు పడకూడదని దుర్గమ్మను వేడుకున్నా!

ఇది కాంతార సినిమాకు ప్రీక్వెల్ కావడం మరో విశేషం. మొదటి సినిమాలో చూపించిన సంప్రదాయాలు, పూర్వీకుల చరిత్ర, వాటి మూలాలను ఈ చిత్రంలో లోతుగా చూపించబోతున్నారు. అద్భుతమైన విజువల్స్, శక్తివంతమైన డైలాగులు, భయానకమైన వాతావరణం కలిసి ప్రేక్షకుల్లో థియేటర్ అనుభవం కోసం ఎదురుచూపులు పెంచేశాయి.

ఒక రాత్రిలో లక్షాధికారిగా మారాలంటే.. ఈ వాగు దగ్గరకు రండి! ఇదే అసలైన వజ్రాల వేట - ఎక్కడంటే.!

ఇప్పటికే నెటిజన్లు ఈ రేంజ్‌లో ట్రైలర్ ఉంటే, థియేటర్స్‌ దగ్గర ఆఫీస్ బద్దలైపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా కాంతార చాప్టర్ 1 ఈ ఏడాది ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అని చెప్పుకోవచ్చు.

GST: కార్ కొనేవారికి గుడ్ న్యూస్..! కొత్త జీయస్టీ విధానం.. వాటిపై భారీ డిస్కౌంట్..!
World Class state Library: ఏపీలో కొత్తగా వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ! రూ.150 కోట్లతో అక్కడే ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!
India Pakistan: ఆసియా కప్ ఫైనల్లో మూడోసారి భారత్-పాక్ తలపడే అవకాశం.. ఫర్హాన్ హాఫ్ సెంచరీ తర్వాత గన్ ఫైరింగ్!
Washington: మూడు నాలుగు రోజుల్లోనే భారతీయ కుటుంబాలు అల్లకల్లోలం! ట్రంప్ నిర్ణయం.. విద్యార్థుల్లో నిరాశ!

Spotlight

Read More →