ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

Chandrababu speech: విశాఖపట్నంలో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు! సీఎం చంద్రబాబు ప్రసంగం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాలనలో డిజిటల్ ట్

Published : 2025-09-22 14:34:00
Pakisthan: పాకిస్థాన్‌లో భయంకర వైమానిక దాడి! పౌరులపై బాంబుల వర్షం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని, ప్రభుత్వ సేవలు వేగంగా అందించగలమని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతలు ప్రభుత్వ శాఖల పనితీరును సమర్థవంతంగా మార్చుతున్నాయని అన్నారు.

28th e-Governance: సంకల్పం ఉంటే మంచి పనులు సాధ్యం.. సీఎం చంద్రబాబు!

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి ఏపీలోనే ఈ-సేవ, మీ-సేవల ద్వారా ప్రజలకు పౌరసేవలు దగ్గర చేయగలిగామని గుర్తుచేశారు. ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ వంటి పద్ధతులు నిర్ణయాలు వేగంగా తీసుకోవడంలో ఎంతగానో దోహదం చేశాయని వివరించారు. అదే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని, ఈ వ్యవస్థల విశ్వసనీయతను కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం "మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్" ద్వారా 751 పౌరసేవలు నేరుగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు చేరుతున్నాయి అని ముఖ్యమంత్రి చెప్పారు.

భారతీయులకు ఆస్ట్రియాలో పర్మనెంట్ రెసిడెన్సీ అవకాశం! ఫుల్ డిటైల్స్!

డిజిటల్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. దీనికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రభుత్వాలు, విద్య, వైద్య రంగాలకు దోహదం చేస్తాయని, పరికరాల తయారీ పరిశ్రమలు కూడా పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని వివరించారు. దీని ఫలితంగా ఉద్యోగాలు, ఉత్పాదకత, టెక్నాలజీ రంగంలో రాష్ట్రానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.

kantara trailer: దుమ్ము రేపుతున్న ట్రైలర్.. థియేటర్స్ బద్దలు అవ్వాల్సిందే! అంచనాలను మించిపోతుంది!.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏపీలో వైద్య రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసేందుకు సంజీవని ప్రాజెక్టు అమలు చేస్తున్నామని చెప్పారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నామని, త్వరలో ఈ విధానం దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు. అదనంగా, సెమీకండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయించడంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

AI: ఏఐ-generated కంటెంట్‌పై భారత ప్రభుత్వ రూల్స్..! ఇంక నుంచి అది తప్పనిసరి..!

భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్‌టెక్ పార్క్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ జాతీయ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో "డిజిటల్ ఏపీ" సంచికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్, కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లక్షల్లో జీతం.. గల్ఫ్ దేశాల్లో స్థిరమైన ఉద్యోగం.. ఎంఈపీ కోర్సులతో మీ కెరీర్ ప్లాన్ చేసుకోండి! అక్టోబర్ 6 నుండి!
రానున్న 24 గంటల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు.! సెప్టెంబర్ 26, 27 తేదీలు వరకు కీలకం! ఈ 7 జిల్లాలకు..
AP Metro Rail Renders: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! జాయింట్ వెంచర్లకు అవకాశం! అక్టోబర్ 10 వరకు..
Dussehra celebrations : దసరా ఉత్సవాల్లో హోం మంత్రి అనిత.. రాష్ట్రంపై సైకోల కళ్ళు పడకూడదని దుర్గమ్మను వేడుకున్నా!
ఒక రాత్రిలో లక్షాధికారిగా మారాలంటే.. ఈ వాగు దగ్గరకు రండి! ఇదే అసలైన వజ్రాల వేట - ఎక్కడంటే.!

Spotlight

Read More →