Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్!

తెలంగాణ హైకోర్టు వద్ద వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మీడియా సమావేశం!! పలు కీలక వ్యాఖ్యలు?

హైదరాబాద్ : : బంధుత్వాలకు అర్థం తెలుసా?  చిన్నాన్న అంటే నాన్నతో సమానం? చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదు...  చిన్నాన్న కుమార్తె పైనే ని

Published : 2024-03-28 17:37:00

హైదరాబాద్ : : బంధుత్వాలకు అర్థం తెలుసా?  చిన్నాన్న అంటే నాన్నతో సమానం? చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదు...  చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా?  మీ చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి?  నాపైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా?  చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచింది... ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారు? 

 మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడటం సరికాదు... మీరు చేయాల్సిన పని సరిగా చేయనందునే బయటకు రావాల్సి వచ్చింది... నేను చెప్పేదంతా నిజం... నాలాగే ఆయన చెప్పగలుగుతారా? వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని ఆయన అంటున్నారు... వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారు హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో  స్పష్టంగా చెబుతున్నారు... నిందుతుల వెనక వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు... మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారు. గతంలో మీరే సీబీఐ విచారణ కోరారు... ఇప్పుడు మీరే వద్దన్నారు?

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా?  నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని కోరుతున్నారు... నిందితుడని సీబీఐ చెబుతున్నా ఓటు వేయాలని కోరుతున్నారు... మీ చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పుగా అనిపించట్లేదా? ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తురాలేదు... ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తుకు వచ్చారు... సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను తెరపైకి తెస్తున్నారు... నేను పోరాడేది న్యాయం కోసం.. మీరు పోరాడేది పదవుల కోసం... హంతకులకు ఓటు వేయవద్దని ప్రజలను కోరుతున్నా అని వైఎస్ సునీతా రెడ్డి తెలిపారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

సీ పోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసులో సీబీఐ దూకుడు!! నేడో, రేపో ఫలితాలు!! 

సీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్!! రాంగ్ రూట్లో లోపలకు! అసలేముంది అందులో?? 

అర్చకుడు పై చేయిచేసుకున్న ఘటనపై ఆర్జేసీ విచారణ!! వారి ముందు కూడా రెచ్చిపోయిన వైసిపి నేత! అర్చకుని భార్య కీలక వ్యాఖ్యలు!!

Evolve Venture Capital  

తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు 

అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం!! అతిక్రమిస్తే చర్యలే!! నాగబాబు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →