మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు తైనాల విజయ కుమార్ ఇంట్లో దొంగతనం
ఎస్ కోట క్యాంపు లో ఉన్నటువంటి తైనాల విజయకుమార్
విజయ్ కుమార్ లేని సమయంలో వారి శ్రీమతి ఇంట్లో ఉండడంతో గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడపై కత్తి పెట్టి బెదిరించి బీరువాలు ఓపెన్ చేసి నగదును దోచుకు వెళ్లారు దీంతో పాటు కొంత బంగారాన్ని కూడా పట్టుకెళ్ళినట్టు సమాచారం
ప్రస్తుతం తైనాల విజయ్ కుమార్ ఎంపీ బొత్స ఝాన్సీ ప్రచార కార్య క్రమంలో ఎస్ కోటలో ఉన్నారు
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
కొడాలి నాని, వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు!! బోడె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!!
జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా!! కలిసి రావాలి! చంద్రబాబు ట్వీట్
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి