Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Minister Speech: డ్రోన్ పోలీసింగ్ నుంచి శక్తి యాప్‌ వరకు – ఏపీలో ఆధునిక పోలీసింగ్ అద్భుత ఫలితాలు.. 2 నుంచి 6 నెలల్లోనే తీర్పు!

బాధితులకు వేగంగా న్యాయం అందించే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కట్టుబడి పనిచేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi

Published : 2025-08-10 16:35:00
జనసేన హెలిప్యాడ్‌లో తెలంగాణ మంత్రుల ల్యాండింగ్…! కొండపల్లి బొమ్మలతో..!

బాధితులకు వేగంగా న్యాయం అందించే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కట్టుబడి పనిచేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు. ఆధునిక సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రత్యేక దృష్టి సారించి మార్గనిర్దేశం చేస్తున్నారని ఆమె అన్నారు.

కట్టుకున్నా ఉండలేక…! ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి ‘జగనన్న కాలనీ’ ఇల్లు!

గత ఏడాది కాలంలో డ్రోన్ పోలీసింగ్, మహిళల భద్రత కోసం శక్తి యాప్, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన సీసీటీవీ వ్యవస్థ వంటి పలు ఆవిష్కరణలు అమలు చేసి మంచి ఫలితాలు సాధించామని వివరించారు. పోక్సో కేసులకు ప్రాధాన్యతనిస్తూ, ప్రత్యేక దర్యాప్తు చేపట్టి, కేవలం రెండు నుంచి ఆరు నెలల లోపే విచారణ పూర్తిచేసి న్యాయం అందిస్తున్నామని చెప్పారు.

SBI: ఎస్‌బీఐకి రూ.1.20 కోట్ల పెట్టుబడి..! 3 రోజుల్లోనే రూ.7,801 కోట్ల విలువ!

ప్రజా నమ్మకం, భద్రత, సంక్షేమాన్ని పెంపొందించడం లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్తో పాటు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా సమర్థవంతంగా పనిచేస్తోందని హోం మంత్రి అనిత వెల్లడించారు.

Over 18: 18 ఏళ్లు దాటాయా అయితే.. వైద్యుల ఆందోళన!
Chiranjeevi: అది తప్పుడు ప్రచారం చిరంజీవి.. ఫిల్మ్ ఛాంబర్‌కే తుది నిర్ణయం!
Visa New Guidelines: వీసా ప్రాసెస్‌లో కీలక మార్పులు – ఆగస్ట్ 1 నుంచి US ఎంబసీ కొత్త రూల్స్! మూడో వ్యక్తి ద్వారా...
TTD Scam: కరుణాకరరెడ్డి అవినీతి కథ.. పవన్ తో బలవంతంగా వాంగ్మూలం.. వారిని వదిలే ప్రసక్తే లేదు!
Vande Bharat : 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ.. మూడు రాష్ట్రాలకు.. ఇక ట్రాఫిక్ టెన్షన్‌కు గుడ్‌బై!
Property Rights: మీ పేరుపై ప్రభుత్వ భూమి? ఇలా చేస్తే సాధ్యమే! అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు..
Film Industry: నిర్మాతల మూడేళ్ల ప్రతిపాదన తిరస్కరించిన కార్మికులు..! వేతనాలను 30% పెంచాలని డిమాండ్!

Spotlight

Read More →