Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..! Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్! Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!! Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..! Farmers: ధాన్యం విక్రయం ఇక సూపర్ ఈజీ! వాట్సాప్‌తోనే స్లాట్ బుకింగ్‌.. రైతులకు ఏపీ ప్రభుత్వపు భారీ గుడ్‌న్యూస్! Government Schemes: సుకన్య సమృద్ధి యోజనలో రూ.3.25 లక్షల కోట్ల జమ – దేశ ప్రజల విశ్వాసానికి నిదర్శనం ప్రధాని మోదీ!! Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు!

New Railway Line: ఏపీలో కొత్తగా రైల్వే లైన్! 446 కిలోమీటర్లు ఈ రూట్‌లోనే... పూర్తి వివరాలివే!

2025-10-21 12:26:00
నారా లోకేష్ సిడ్నీలో SIA తో కీలక భేటీ.. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల గ్లోబల్ ఎగుమతులు సాధనపై ఫోకస్!!

ఆంధ్రప్రదేశ్‌లోని వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న కొత్తవలస–కిరండూల్ (కేకే) రైల్వే లైన్‌కు సంబంధించిన డబ్లింగ్ పనులు వేగవంతమవుతున్నాయి. ఈ మార్గం బచేలి గనుల నుంచి ఐరన్‌ఓర్‌ను విశాఖపట్నం వరకు తరలించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమలకు ఈ ముడి పదార్థం చేరుతుంది. అయితే ఈ మార్గం కొండలు, గుట్టలు, వాగులు మీదుగా సాగుతుండటంతో వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయాలు ఏర్పడతాయి. దీనివల్ల పరిశ్రమలకు అవసరమైన ఐరన్‌ఓర్ సమయానికి చేరడం కష్టమవుతుంది. ఈ సమస్యలను అధిగమించడానికి రైల్వే శాఖ ఈ లైన్‌ను డబ్లింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

RPF కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల తేదీలు విడుదల..! 42 వేల మంది అర్హత..!

కేకే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు దాదాపు 446 కిలోమీటర్ల పొడవున సాగుతోంది. ఈ ప్రాజెక్టు మొదట 2026 మార్చి నాటికి పూర్తవుతుందని భావించినా, భారీ వర్షాలు, కొండచరియలు, సాంకేతిక సవాళ్ల కారణంగా ఇప్పుడు 2027-28 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పనుల్లో కొండలను తవ్వి సొరంగాలు నిర్మించడం, వాగులు మరియు నదులపై వంతెనలు నిర్మించడం వంటి క్లిష్టమైన పనులు ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 300 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి, మిగిలిన దశలను వేగవంతం చేస్తున్నారు.

National Police Memorial: నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద.. PM రక్షణమంత్రుల నివాళులు!

డబ్లింగ్ పూర్తయ్యాక పరిశ్రమలకు భారీ ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రస్తుతం సింగిల్ లైన్ కారణంగా రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రెండు మార్గాలు అందుబాటులోకి వస్తే, ఐరన్‌ఓర్ సరకు రవాణా సకాలంలో జరగడంతో పరిశ్రమలకు ఎటువంటి అంతరాయం ఉండదు. ఇది వాల్తేరు డివిజన్‌కు మరింత ఆదాయం తెచ్చిపెడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైల్వే లైన్ పూర్తయితే ఎన్‌ఎండీసీ వంటి సంస్థలకు ర్యాకుల కొరత లేకుండా నిరంతర రవాణా కొనసాగుతుంది.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఆ భూములన్నీ తిరిగి రైతులకే.. నో టెన్షన్!

ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టులో ఆరు బ్లాకులు ఇంకా మిగిలి ఉన్నాయి. వీటిలో రెండు బ్లాకులు సొరంగాల నిర్మాణం వంటి క్లిష్టమైన భాగాలు కావడంతో ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. బచేలి–కిరండూల్–కొరాపుట్ మధ్య నాలుగు బ్లాకుల పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయి. ఇందులో ఒక బ్లాక్ ఈ ఏడాది చివరినాటికి, మిగిలినవి వచ్చే ఏడాది నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు. రవాణా విభాగం ఈ పనులను ప్రాధాన్యతగా తీసుకుని పర్యవేక్షిస్తోంది.

Trump secretary: ట్రంప్ దురుసుగా మాట్లాడుతారు.. ఆయన సెక్రటరీ కూడా అదే బాటలో.. నెటిజన్ల ఫైర్ కామెంట్లు!

వాల్తేరు డివిజన్ ఈ ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో 21 శాతం వృద్ధి సాధించింది. మొదటి ఆరు నెలల్లోనే 48 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగడం గమనార్హం. దీనితో కేకే లైన్ ఈ ప్రాంతానికి ఆర్థికంగా ఎంతో ముఖ్యమని స్పష్టమవుతోంది. అధికారులు ఈ పనులను మరింత వేగవంతం చేసి, రాబోయే రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తి స్థాయిలో లైన్ ప్రారంభమైతే పరిశ్రమలు, రైల్వే ఆదాయం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మూడు రంగాల్లో ప్రగతి సాధించబడనుంది.

Police department: పోలీసు శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తున్నాం.. సీఎం చంద్రబాబు!
ముఖ్యమంత్రి కుటుంబంతో దీపావళి సంబరాలు.. రాష్ట్రా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం!!
ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ క్లౌడ్ సర్వీసుల్లో అంతరాయం! ఎందుకంటే!
H1B Visa: లక్ష డాలర్ల షాక్ నుంచి టెకీలకు రిలీఫ్..! హెచ్-1బీ వీసాపై కొత్త మార్గదర్శకాలు..!
Chandrababu: నేడు విదేశీ పర్యటనకు చంద్రబాబు! ఏపీ పెట్టుబడులే లక్ష్యంగా మూడు దేశాల్లో కేంద్ర సదస్సులు!

Spotlight

Read More →