Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Metro Project: విజయవాడ మెట్రో లేటెస్ట్ అప్ డేట్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఏపీఎంఆర్‌సీ ఇటీవల బందరు రోడ్, ఏలూరు రోడ్ కారిడార్‌ల పనుల కోసం టెండర్లు పిలిచింది. అసలు ఈ టెండర్లు సెప్టెంబర్ 18న తెరవాల్సి ఉ

Published : 2025-09-09 12:52:00
Road Extension: ఈ 5 జిల్లాలకు మహర్దశ! రూ.400 కోట్లతో... నాలుగు లైన్లు ఎనిమిది లైన్లుగా విస్తరణ!

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఏపీఎంఆర్‌సీ ఇటీవల బందరు రోడ్, ఏలూరు రోడ్ కారిడార్‌ల పనుల కోసం టెండర్లు పిలిచింది. అసలు ఈ టెండర్లు సెప్టెంబర్ 18న తెరవాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్లతో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్‌లో కొన్ని ముఖ్యమైన సూచనలు రావడంతో, టెండర్ల గడువును అక్టోబర్ 14 వరకు పొడిగించాలని ఏపీఎంఆర్‌సీ నిర్ణయించింది.

New Flyover : విజయవాడలో కొత్తగా మరో భారీ ఫ్లై ఓవర్.. ఈ రూట్‌లో ఆరులైన్లుగా, ట్రాఫిక్ సమస్యలకు చెక్!

ఈ ప్రీబిడ్ మీటింగ్‌లో అనేక కాంట్రాక్టు సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో చాలామంది ఒకే గుత్తగా కాకుండా పనులను విభజించి టెండర్లు పిలిస్తే మంచిదని సూచించారు. దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానం పాటించారని, అలా చేస్తే చిన్న చిన్న కంపెనీలు కూడా అవకాశం పొందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు కొన్ని సంస్థలు సింగిల్ కాకుండా జాయింట్ వెంచర్ (భాగస్వామ్యం)కు కూడా అవకాశం ఇవ్వాలని కోరాయి.

AP Workers: ఏపీలో వారికి శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు జమ! చెక్ చేసుకోండి!

ఈ సూచనలపై ఏపీఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, గతంలో పనులను విభజించి టెండర్లు ఇచ్చిన చోట్ల ఎక్కువ జాప్యం జరిగిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల సూచనలను బోర్డు మీటింగ్‌లో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే నిర్ణయం తీసుకున్నారు.

Free Gas Cylinders: ఏపీలో వారందరికి పండగే..! ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లు ఫ్రీ!

ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్టుకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు రాలేదు. ఇప్పటికే ప్రతిపాదన పంపించగా, దాని ఆధారంగా ట్రాఫిక్ స్టడీ కూడా పూర్తయింది. అయితే అనుమతులు లభించకపోవడంతో, పనులు మొదలయ్యే విషయంలో ఆలస్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనే ఏపీఎంఆర్‌సీ ముందస్తుగానే టెండర్లు పిలిచింది.

SCCL: టర్మినేట్ అయిన వారికి.. ఆ సంస్థలో మళ్లీ ప్రభుత్వ ఉద్యోగాలు! ఉత్తర్వులు జారీ!

విజయవాడలోని మెట్రో ప్రాజెక్టుతో పాటు, 45 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన కూడా ఉంది. దీని వ్యయం రూ.1,800 కోట్లుగా అంచనా వేసి, డీపీఆర్ కేంద్రానికి పంపారు. ఈ ఫ్లైఓవర్, మెట్రో రైల్ అనుమతులు ఒకేసారి వచ్చే అవకాశమున్నప్పటికీ, ఇంకా తుది నిర్ణయం రాలేదు. అందువల్ల, ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Free Sewing Machines: ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, శిక్షణ! 13 జిల్లాల్లో వీరందరికీ త్వరలోనే.!
AP Government: ఏపీ ప్రజలకు ఆ డాక్యుమెంట్ ఇంటికే ఉచితంగా అందిస్తారు! ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు!
Schools Holiday: అలర్ట్‌! రేపు అన్నీ స్కూల్స్, కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా?
Self Employment: యువతీ, యువకులకు బంపరాఫర్! రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచిత నైపుణ్య శిక్షణ, భోజనం, వసతి!
IRCTC Offer: శివభక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర! కేవలం రూ.24 వేలకే.. పూర్తి వివరాలు!

Spotlight

Read More →