Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

జీ20లో అగ్రస్థానం భారత్‌దే..! నిరుద్యోగ రేటు కేవలం 2% మాత్రమే..!

 భారతదేశం ఉద్యోగాల కల్పనలో విశేషమైన పురోగతి సాధించిందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. జీ20 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే నిర

Published : 2025-09-08 18:14:00
Dairy Farmers: పశు రైతులకు గుడ్ న్యూస్‌..! పూచీకత్తు అవసరం లేకుండానే బ్యాంకు రుణాలు..!

భారతదేశం ఉద్యోగాల కల్పనలో విశేషమైన పురోగతి సాధించిందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. జీ20 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే నిరుద్యోగ రేటు అత్యల్పంగా ఉందని, ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్‌లో నిరుద్యోగ రేటు కేవలం 2 శాతం మాత్రమేనని వెల్లడించారు.

UPI transactions : ఇక నుంచి మారనున్న కొత్త రూల్స్.. ఈ నెల 15 నుంచి UPI లావాదేవీలకు!

సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు విస్తారంగా పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఈ విజయానికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ మెంటర్ టుగెదర్, క్విక్కర్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు.

Lokesh tweet: నేను మూడు భాషలు నేర్చుకున్న విద్యార్థిని.. నా కుమారుడు కూడా అదే దారిలో.. లోకేశ్!

ప్రస్తుతం జాతీయ కెరీర్ సర్వీస్ (NCS) పోర్టల్‌లో 52 లక్షల కంపెనీలు, 5.79 కోట్ల ఉద్యోగార్థులు రిజిస్టర్ అయ్యారని మంత్రి వివరించారు. ఇప్పటివరకు ఈ వేదిక ద్వారా 7.22 కోట్ల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రస్తుతం 44 లక్షలకుపైగా ఉద్యోగాలు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద రూ.99,446 కోట్లతో రెండు ఏళ్లలో 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యమని, వీరిలో 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగాల్లో అడుగుపెట్టనున్నారని మాండవీయ వివరించారు.

Nominated List: ఏపీలో ఆ కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకం! పూర్తి వివరాలు ఇవిగోండి..
AP IAS ల పై భారీగా బదిలీల వేటు! టీటీడీ ఈఓ తో సహా! జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
Vizag Skywalk Bridge: వైజాగ్ స్కైవాక్ వంతెన అద్భుతం.. ఆనంద్ మహీంద్రా!
Chola Emperor: వెయ్యి రూపాయల ముఖ విలువ, కానీ ధర వేలు! చరిత్రను చేతిలో పట్టుకున్న కోనసీమ వాసి!
Rythu Bazaar: రైతులకు గుడ్ న్యూస్‌..! రాష్ట్రంలో 80 రైతు బజార్లకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్..!
Phone charger : జాగ్రత్త! అలా చేస్తే మీ ఇంట్లో అగ్నిప్రమాదం జరగవచ్చు.. ఫోన్ ఛార్జర్‌ను - ఈ అలవాటు వెంటనే మార్చుకోండి!
Farmers: రైతులు ఆందోళన చెందవద్దు.. రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. మంత్రి అచ్చెన్నాయుడు

Spotlight

Read More →