Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Rythu Bazaar: రైతులకు గుడ్ న్యూస్‌..! రాష్ట్రంలో 80 రైతు బజార్లకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు, వినియోగదారులకు మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో కొత్తగా 80 రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ

Published : 2025-09-08 14:55:00
Phone charger : జాగ్రత్త! అలా చేస్తే మీ ఇంట్లో అగ్నిప్రమాదం జరగవచ్చు.. ఫోన్ ఛార్జర్‌ను - ఈ అలవాటు వెంటనే మార్చుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు, వినియోగదారులకు మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో కొత్తగా 80 రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 127 రైతు బజార్లు ఉండగా, వాటి సంఖ్యను పెంచి మొత్తం 207కి చేర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.

Farmers: రైతులు ఆందోళన చెందవద్దు.. రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. మంత్రి అచ్చెన్నాయుడు

రైతు బజార్ల వ్యవస్థను తొలిసారి 1999లో ప్రారంభించిన చంద్రబాబు నాయుడు.. దళారుల జోక్యం లేకుండా రైతులు నేరుగా వినియోగదారులకు పంటలు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఈ బజార్ల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ.2 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా 80 రైతు బజార్లు ఏర్పాటవడం వల్ల ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు, వాణిజ్య పంటలు లభిస్తాయని, రైతులకు మంచి ధర దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Tollywood Movie: చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో సంచలనం! థియేటర్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన సినిమా..

అదనంగా, రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేలా కూల్‌ ఛాంబర్లు, కోల్డ్ స్టోరేజ్ గదులు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరల సమయంలో ఉత్పత్తులను నిల్వ చేసి, ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కల్పించనుంది. పంటల ధరలు, మార్కెట్ వివరాలను రైతుల మొబైల్స్‌కు మెసేజ్ సిస్టమ్ ద్వారా పంపే ఏర్పాట్లు చేస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అలాగే రైతు బజార్లలో ధరల వివరాలు చూపించేందుకు ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులు, మొబైల్ యాప్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Nara Lokesh Meets: బీజేపీ మాజీ అధ్యక్షుడుతో మంత్రి లోకేశ్‌ భేటీ! దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా...
తురకపాలెంలో శాస్త్రీయ పరీక్షలు ప్రారంభం..! నీరు–మట్టి నమూనాలపై ఐసీఏఆర్ పరిశోధన..!
General Knowledge:చట్టం కాదు, కానీ మానవత్వం! ఉరిశిక్షకు ముందు చివరి కోరిక వెనుక నిజం.! ప్రపంచవ్యాప్తంగా ఆచరించే..
Patanjali surprise : పతంజలి నుంచి కొత్త సర్‌ప్రైజ్.. పచ్చదనం వైపు కొత్త అడుగు.. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ!
Australia: మల్లెపూల మాయాజాలం! ఆస్ట్రేలియాలో నటికి ఊహించని షాక్.. రూ.1.14 లక్షల ఫైన్.
Crisil: ప్రభుత్వ నిర్ణయాలతో దిగొచ్చిన పప్పుల ధరలు.. గతేడాదితో పోలిస్తే 7 శాతం!
Cancer vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్న రష్యా.. గేమ్ చేంజర్ కావొచ్చు అంటున్న ఆరోగ్య నిపుణులు!

Spotlight

Read More →