Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!

Toll plaza: వాహనదారులకు గుడ్ న్యూస్! NHAI టోల్ ప్లాజాలకు వార్షిక పాస్ స్టార్ట్!

2025-08-10 19:10:00
Pulivendula: ఖాకీ నా యూనిఫాం! వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ మాస్ వార్నింగ్..!

వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులు మరింత సులభం కావడానికి ‘ఫాస్టాగ్ వార్షిక పాస్’ను ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రత్యేకంగా జాతీయ రహదారుల్లో తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఈ పాస్ మంచి ఉపశమనం అవుతుంది.

Amaravati Updates: చంద్రబాబు కొత్త ప్రణాళిక.. అమరావతి నిర్మాణంపై సీఎం సమీక్ష! రూ.81,317 కోట్లతో..!

ఈ వార్షిక పాస్ ధర రూ. 3,000గా నిర్ణయించారు. ఈ పాస్ కొనుగోలు చేసిన ప్రైవేట్ వాహన యజమానులు, కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ సౌకర్యం వాణిజ్య వాహనాలకు వర్తించదు.

RTC Bus: విశాఖ బస్టాండ్‌లో ఘోర ప్రమాదం! ప్లాట్‌ఫామ్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..!

ఫాస్టాగ్ యాక్టివ్ ఉన్న వాహనాల యజమానులు ‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Railway Station: దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం…! ప్రయాణికులకు డిజిటల్ విప్లవం!

గమనించవలసింది ఏమంటే, ఈ పాస్ కేవలం NHAI, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలోని మార్గాల్లో ఇది పనిచేయదు. అలాంటి మార్గాల్లో ప్రయాణించేటప్పుడు సాధారణ ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము కట్ అవుతుంది.

Tariffs: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్రం కీలక ప్రకటన! ట్రంప్ సుంకాలపై..!

ఒకసారి తీసుకున్న పాస్‌ను మరో వాహనానికి బదిలీ చేయలేరు. 200 ట్రిప్పులు లేదా ఏడాది గడువు ముగిసిన తర్వాత పాస్ గడువు ముగుస్తుంది. పునఃదరఖాస్తు చేసుకోవాలి. ఈ పాస్‌కు ఆటో-రెన్యూవల్ లేదు.

Indoor vegetables: ఇండోర్ గార్డెనింగ్.. త్వరగా పెరిగే 6 రకాల కూరగాయలు!
crime news: ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం.. మేనత్తపై దాడి, తండ్రిని చంపిన నిందితుడు! ఎందుకో తెలిస్తే షాక్..
Asha Workers: ఏపీ ఆశా వర్కర్లకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక…! మూడు బంగారు బహుమతులు…!
Tirumala New Rule: తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త రూల్.. ఆగస్టు 15 నుంచి అది తప్పనిసరి! లేకుంటే నో ఎంట్రీ..
Chess: 10 ఏళ్ల బాలిక చరిత్ర సృష్టించింది.. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు!

Spotlight

Read More →