Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం!

Railway Station: దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం…! ప్రయాణికులకు డిజిటల్ విప్లవం!

2025-08-12 16:28:00
Tariffs: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్రం కీలక ప్రకటన! ట్రంప్ సుంకాలపై..!

దేశంలోని రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ఇచ్చింది. ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల 8న రాజ్యసభలో అధికారికంగా ప్రకటించారు. 

Indoor vegetables: ఇండోర్ గార్డెనింగ్.. త్వరగా పెరిగే 6 రకాల కూరగాయలు!

రైల్వే ప్రయాణికులు ఇప్పటికే 4జీ, 5జీ వంటి మొబైల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారు. వీటికి తోడు, రైల్‌టెల్ సంస్థ ‘రైల్‌వైర్’ పేరుతో ఉచిత వైఫై సేవలను అందిస్తోంది. ఈ సౌకర్యం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, పుణె, భువనేశ్వర్, అమృత్‌సర్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది. 

crime news: ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం.. మేనత్తపై దాడి, తండ్రిని చంపిన నిందితుడు! ఎందుకో తెలిస్తే షాక్..

ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలో ‘రైల్‌వైర్’ నెట్‌వర్క్ ఎంచుకుని, మొబైల్ నంబర్ నమోదు చేసి, అందుకున్న ఓటీపీ ద్వారా ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు. దీనివల్ల వారు స్టేషన్‌లో ఆన్‌లైన్ పనులు చేయగలుగుతారు, వీడియోలు చూడగలుగుతారు.

Asha Workers: ఏపీ ఆశా వర్కర్లకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక…! మూడు బంగారు బహుమతులు…!
Tirumala New Rule: తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త రూల్.. ఆగస్టు 15 నుంచి అది తప్పనిసరి! లేకుంటే నో ఎంట్రీ..
Chess: 10 ఏళ్ల బాలిక చరిత్ర సృష్టించింది.. గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు!
Temples: ప్రసాదం ఇకపై అరిటాకులోనే..! దేవాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం!
Womens: ఏపీ మహిళలకు బంపర్ ఆఫర్…! 80% రాయితీతో వ్యవసాయ డ్రోన్లు!
New pattadar books: ఆగస్టు 15 నుంచి కొత్త పట్టాదారు పుస్తకాల పంపిణీ.. రైతులకు శుభవార్త!
Justice Yashwant Varma: చరిత్రలో మూడోసారి... అలహాబాద్ హైకోర్టు జడ్జి! లోక్‌సభ సంచలన నిర్ణయం!

Spotlight

Read More →