3 ట్రిలియన్ డాలర్ల అరబ్ మార్కెట్ పై భారత్ గురి! Gas Cylinder: బడ్జెట్ ముందు వ్యాపారులకు షాక్..! కమర్షియల్ ఎల్‌పీజీ ధరల పెంపు! AP Ration Card Updates: రేషన్ కార్డు ఉందా? అయితే మీకు పండుగే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఏపీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్... కేంద్రానికి CII కీలక ప్రతిపాదనలు! గుంటూరులో హై టెన్షన్.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి! ఏపీలో వారికి ప్రమోషన్లు... జీతాలు పెంపు! ఇక పండగే పండగ! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! 3 ట్రిలియన్ డాలర్ల అరబ్ మార్కెట్ పై భారత్ గురి! Gas Cylinder: బడ్జెట్ ముందు వ్యాపారులకు షాక్..! కమర్షియల్ ఎల్‌పీజీ ధరల పెంపు! AP Ration Card Updates: రేషన్ కార్డు ఉందా? అయితే మీకు పండుగే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఏపీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్... కేంద్రానికి CII కీలక ప్రతిపాదనలు! గుంటూరులో హై టెన్షన్.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి! ఏపీలో వారికి ప్రమోషన్లు... జీతాలు పెంపు! ఇక పండగే పండగ! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర!

Bus stand: ఏపీలో కొత్తగా బస్టాండ్! ఆ ప్రాంతంలో ఫిక్స్! మరిన్ని బస్సుల్లో స్త్రీశక్తి పథకం విస్తరణ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్‌లను ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేసింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు స్వయంగా బస్టా

Published : 2025-09-11 06:56:00
New Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్! తగ్గనున్న 70 కి.మీ దూరం... త్వరలో DPR సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్‌లను ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేసింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు స్వయంగా బస్టాండ్లను పరిశీలిస్తూ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకిలో కొత్త ఆధునిక బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే రెండు మూడు ఏళ్లలో అత్యాధునిక సదుపాయాలతో ఈ బస్టాండ్ నిర్మాణం పూర్తి కానుంది.

Railway: 99% విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వేలు..! త్వరలో 100% లక్ష్యంతో కొత్త రికార్డు..!

అద్దంకి బస్టాండ్‌ను పరిశీలించిన ద్వారకా తిరుమలరావు, గ్యారేజీలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్మికులను ఉత్సాహపరిచారు. ఆయన మాట్లాడుతూ, బస్టాండ్ పరిసర ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను ముందుగా కట్టి, వెనుక వైపు బస్టాండ్‌ను నిర్మించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. దీని వలన ఆర్టీసీకి అదనపు ఆదాయం వస్తుందని, ప్రయాణికులకూ మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు.

New car delivery: కొత్త కారు డెలివరీ.. ఆనందం క్షణాల్లో విషాదం.. ఢిల్లీలో మహిళ ఘటన వైరల్!

ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా "స్త్రీశక్తి పథకం" విజయవంతంగా అమలవుతుండటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తిరుమలరావు తెలిపారు. గతంలో 40% మంది మహిళలు ప్రయాణించగా, ఇప్పుడు ఆ సంఖ్య 65%కి పెరిగిందన్నారు. మరిన్ని బస్సుల్లో ఈ పథకాన్ని విస్తరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.

AP New Highway: ఇది కదా కావాల్సింది.. విజయవాడలో మరో భారీ ఫ్లై ఓవర్ - ఆ రూట్​లోనే.! ఎన్‌హెచ్‌-65పై 4 కిమీ మేర ఆరు వరుసల్లో..

ఇక ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే క్రమంలో 2,550 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త బస్సులు రాకముందు ఉన్న బస్సులతోనే ఎక్కువ ట్రిప్పులు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల మెయింటినెన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఖర్చులు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టికెట్ లేని ఆదాయాన్ని పెంచే చర్యలు కూడా చేపడుతున్నారు.

Formers: ఉల్లి రైతులకు గుడ్‌న్యూస్..! మద్దతు ధరతో సకాలంలో కొనుగోలు చర్యలు..!

కార్మికుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని తిరుమలరావు స్పష్టం చేశారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి ఇప్పటికే 1,200 మంది కార్మికులను రక్షించగలిగామని అధికారులు తెలిపారు. స్త్రీశక్తి పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, బస్సులపై ఒత్తిడి పెరిగిందని, ఆయిల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఆయన చెప్పారు. అయినప్పటికీ, ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఆర్టీసీ లాభాలు పెంచే దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

Asha Worker Vacancies: ఏపీలో వారికి శుభవార్త! ప్రభుత్వం భారీ నోటిఫికేషన్! అర్హతలు.. ఆఖరి తేదీ!
Data Center: ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్! మన ఆంధ్రప్రదేశ్ లోనే... ఆ ప్రాంతానికి మహర్దశ!
Caste Reservations: ఏపీలో ఆ కులం ఓసీ లోకి... ప్రభుత్వం ఫుల్ క్లారిటీ!
Local Body Elections: నాలుగు దశల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! షెడ్యూల్ ఇదే!
New Airport: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! కొత్తగా విమానాశ్రయం.. రూ.916 కోట్లతో! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

Spotlight

Read More →