Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు! Nara Lokesh: దళపతి పొలిటికల్ ఎంట్రీ అద్భుతం.. విజయ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన లోకేశ్.! Nara Lokesh: నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ.. ప్రభుత్వ స్కూళ్లలో సత్యసాయి సేవా ట్రస్ట్‌ కీలక ఒప్పందం! Nara Lokesh: 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల విదేశీ పర్యటన.. సింగపూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ.! Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు! Nara Lokesh: దళపతి పొలిటికల్ ఎంట్రీ అద్భుతం.. విజయ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన లోకేశ్.! Nara Lokesh: నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ.. ప్రభుత్వ స్కూళ్లలో సత్యసాయి సేవా ట్రస్ట్‌ కీలక ఒప్పందం! Nara Lokesh: 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల విదేశీ పర్యటన.. సింగపూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ.!

Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు 2026.. వేదిక ఖరారు!

Mahanadu: తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మక సమావేశమైన మహానాడు ఈసారి నెల్లూరులో నిర్వహించనున్నారు. మహానాడు వేదికగా నెల్లూరు సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ భూములను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Published : 2026-05-05 09:26:00

టీడీపీ మహానాడుకు వేదిక ఖరారు..

ఈ నెల 27, 28, 29న జరగనున్న టీడీపీ మహానాడు..

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మక సమావేశమైన మహానాడు ఈసారి నెల్లూరులో నిర్వహించనున్నారు. మహానాడు వేదికగా నెల్లూరు సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ భూములను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు ఘనంగా జరగనుంది. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు. మహానాడు సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ వ్యూహాలు, ప్రభుత్వ పనితీరుపై చర్చలు జరగనున్నాయి.

మహానాడు కోసం ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సభా ప్రాంగణం నిర్మాణం, వసతి, రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున జన సమీకరణ ఉండే అవకాశంతో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ మహానాడు పార్టీకి కీలకంగా మారనుండగా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం నెలకొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం ద్వారా పార్టీ దిశా నిర్దేశం స్పష్టంగా వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Spotlight

Read More →