Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా?

సరికొత్త సంచలనం - 'ఓజీ' సునామీ.. కూలీ రికార్డు బ్రేక్.. టాప్ 5 ఇండియన్ సినిమాల్లో పవన్ మూవీ!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన చిత్రం 'ఓజీ' (OG - Original Gangster) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. సాహో ఫేమ్ సుజిత్ ద

Published : 2025-09-26 15:07:00
150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి..49.9% పోస్టులు వారికి రావడం సంతోషం అంటున్నా లోకేష్!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన చిత్రం 'ఓజీ' (OG - Original Gangster) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను నిర్మించారు. 

Godavari Floood: పెరుగుతున్న గోదావరి ఉధృతి! మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ!

ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్, యాక్షన్ గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలకు తగ్గట్టే, సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

రైల్వే లైన్ల విస్తరణకు శ్రీకారం! రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా 'ప్రత్యేక రైల్వే జోన్'.. రాష్ట్ర ప్రభుత్వానికి.!

ఈ సినిమా ముఖ్యంగా ఓవర్సీస్‌లో, ముఖ్యంగా యూఎస్‌ (USA) మార్కెట్‌లో ఊహించని రికార్డులు సృష్టిస్తోంది.
'ఓజీ' సినిమా అమెరికాలో (USA) ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

DSC: ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహణ! ఉద్యోగుల భవిష్యత్తుకు గ్యారెంటీ!

సంచలన వసూళ్లు: ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ఏకంగా 3.14 మిలియన్ డాలర్లు (సుమారు ₹28 కోట్లకు పైగా) వసూలు చేసింది. ఇది పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీమియర్ కలెక్షన్.

Royal Enfield: మిడ్-రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్! పవర్ ఫుల్ ఇంజిన్, స్టైలిష్ డిజైన్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc!

టాప్ 4 స్థానం: 'ఓజీ' చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించడమే కాకుండా, ఇండియన్ సినిమా రంగంలో యూఎస్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 4వ చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ మధ్యే విడుదలైన 'కూలీ' సినిమా రికార్డులను సైతం ఓజీ అధిగమించింది.

Gemini AI మ్యాజిక్! సాధారణ సెల్ఫీ నుంచి క్లాసిక్ మూవీ లుక్ వరకు...

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, యూఎస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇలా ఉన్నాయి (మిలియన్ డాలర్లలో):
కల్కి: 3.9 మిలియన్ డాలర్లు

Post Office: పోస్ట్ ఆఫీస్ డిజిటల్ పాస్‌బుక్! ఫోన్‌లోనే మీ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోండి..!

RRR: 3.5 మిలియన్ డాలర్లు
పుష్ప 2: 3.34 మిలియన్ డాలర్లు
ఓజీ (OG): 3.14 మిలియన్ డాలర్లు
కూలీ: 3.04 మిలియన్ డాలర్లు

వృద్ధురాలి పట్ల… అమెరికా ఇంత దారుణంగా ఉందా?

ప్రీమియర్ల ద్వారా భారీగా వసూలు చేసిన ఓజీ, మొదటి రోజు గ్రాండ్‌గా ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. కడపటి వార్తలు అందే సమయానికి, యూఎస్‌లో ఈ చిత్రం:

Vijayawada : ప్రత్యేక పూజలు అలంకరణలతో వెలిగిపోయిన ఇంద్రకీలాద్రి ఆలయం.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు!

1455 షోల ద్వారా 534 లొకేషన్లలో ప్రదర్శించబడింది.
11184 టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

Vande Bharat: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!

కరెంట్ బుకింగ్స్ విషయంలో కూడా భారీ స్పందన కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సుజిత్ దర్శకత్వం, థమన్ సంగీతం, రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్.. ఇలా సాంకేతిక నిపుణులందరూ పవన్ కల్యాణ్ స్టామినాకు తగ్గట్టుగా పనిచేశారు. ఈ రికార్డుల వేట రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

5G Smart phones: పండగ ఆఫర్.. రూ. 20,000 కంటే తక్కువే.. ఈ 10 బెస్ట్ 5G ఫోన్లపై భారీ తగ్గింపు!
Maruti Escudo 2025 లాంచ్! ఇంత తక్కువ ధరలో అంత ఎక్కువ మైలేజ్ తో... అదరగొట్టే లుక్!
నవరాత్రి పండుగకు ఎయిర్ ఇండియా ప్రత్యేక వంటకాలు... అవి ఇవే!!
Vahana Mitra: వాహన మిత్ర పథకం స్టేటస్.. చాలా సింపుల్ ఇలా చెక్ చేసుకోండి!

Spotlight

Read More →